• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Home appliances: అమెజాన్ ఫెస్టివల్‌ సేల్‌.. వంటింటి వస్తువులపై ఊహకందని డిస్కౌంట్లు. మీరే చూడండి! 

    ప్రముఖ ఆన్‌లైన్‌ షాపింగ్‌ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్‌లో గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ అద్బుతంగా సాగుతోంది. అన్ని రకాల వస్తువులపై భారీ తగ్గింపు లభిస్తుండటంతో పెద్ద ఎత్తున ప్రజలు తమకు నచ్చిన వస్తువులను ఆర్డర్‌ చేసుకుంటున్నారు. ముఖ్యంగా మెుబైల్స్‌, గ్యాడ్జెట్స్‌, హెడ్‌ఫోన్స్‌ ఎలక్ట్రానికి వస్తువలపై ఎక్కువ మంది మెుగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే గృహోపకరణ వస్తువులపై కూడా అమెజాన్‌లో భారీ డిస్కౌంట్‌ నడుస్తోంది. వాటిలోని బెస్ట్‌ డీల్స్‌ YouSay మీ ముందుకు తీసుకొచ్చింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.  Prestige Mixer Grinder అమెజాన్‌ పండగ సేల్‌లో ఈ … Read more

    Best Protein Powders: ప్రోటీన్స్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా? మార్కెట్‌లోని టాప్‌-10 పౌడర్స్‌ ఇవే..! 

    ప్రస్తుత కాలంలో ప్రోటీన్‌ పౌడర్ల వినియోగం భారీగా పెరిగింది. ముఖ్యంగా యువత విపరీతంగా ప్రోటీన్‌ పౌడర్లను వినియోగిస్తున్నారు. అటు అథ్లెట్లు, బాడీ బిల్డర్లు సైతం తమ ఆహారపు అలవాట్లలో ప్రోటీన్‌ పౌడర్‌ను భాగం చేసుకుంటున్నారు. కండరాలను పెంచడంతో పాటు శరీరాన్ని దృఢంగా, ఫిట్‌గా ఉంచడంలో ప్రోటీన్‌ (Protein) కీలక పాత్ర పోషిస్తుంది. ఇవి శరీరానికి శక్తిని అందించడంతో పాటు, కండరాలను బలోపేతం చేస్తాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఎన్ని రకాల ప్రోటీన్‌ పౌడర్లు ఉన్నాయి? వాటిని కచ్చితంగా వాడాల్సిందేనా? ప్రోటీన్‌ పౌడర్‌ ఎంపికలో అనుసరించాల్సిన విధివిధానాలు? … Read more

    Sunscreens 2023: మీరు సన్‌స్క్రీన్స్‌ వాడటం లేదా? అయితే డేంజర్‌లో ఉన్నట్లే. టాప్‌-10 లోషన్స్‌ మీకోసం!

    సన్‌స్క్రీన్‌ లోషన్స్‌ అనగానే చాలా మంది దానిని బ్యూటీ ప్రొడక్ట్‌గా భావిస్తుంటారు. అది నిజం కాదు. ఇది సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల నుంచి మీ చర్మాన్ని కాపాడే ఒక కీలకమైన రక్షణ విధానం. బీచ్‌లు, పర్వతారోహణలు, పగటి పూట ఎండలో చేసే రోజూవారి కార్యక్రమాల్లో సన్‌స్క్రీన్స్‌ను భాగం చేసుకోవాలి. వీటి వినియోగంలో ఏమాత్రం అలసత్వం వహించిన మీ చర్మం తీవ్ర సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంతకి సన్‌స్క్రీన్‌ వల్ల కలిగే ప్రయోజనాలు ఏవి? మార్కెట్‌లో లభిస్తోన్న టాప్‌-10 సన్‌స్క్రీన్‌ లోషన్స్ గురించి … Read more

    Dandruff control Tips: ఏ షాంపులు అవసరం లేదు.. చుండ్రుకు ఇంట్లో దొరికే ఈ 5 పదార్థలతో చెక్‌ పెట్టండి!

    నేటి ఆధునిక కాలంలో జుట్టుసమస్యలతో అనేక మంది బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి చుండ్రు. జుట్టులో చుండ్రు ఉండటం చికాకు పెట్టడమే కాకుండా ఇతర చర్మసమస్యలకు దోహదం చేస్తోంది. చుండ్రును సులభమైన పద్దతితో అది కూడా ఇంట్లో దొరికే పదార్థలతోనే దూరం చేసుకోవచ్చు. మరి ఆ చిట్కాలెంటో ఓసారి చూద్దాం. చుండ్రు ఎందుకు వస్తుంది? మన తల మీద మృత కణాలు పేరుకుపోవడం వల్ల సాధారణంగా చుండ్రు కనిపిస్తుంది. వీటి వల్ల తరుచుగా దురద, ఇబ్బందిగా ఉంటుంది. తల దువ్వేటప్పుడు స్కాల్ప్ నుంచి … Read more

    Benefits of Hugs: కౌగిలింత వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

    మనిషి జీవితంలో కౌగిలంత (Hug)కు ప్రత్యేక స్థానం ఉంది. సంతోషం, బాధ, భయం, దుఃఖం ఇలా ప్రతి సందర్భంలోనూ వ్యక్తి తన భావాన్ని ఈ కౌగిలంత ద్వారానే తెలియజేస్తాడు. ఆలింగనం అనేది హృదయానికి, మనస్సుకు ప్రశాంతతని కలిగిస్తుంది. భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి ఇది గొప్ప మార్గం. తల్లిదండ్రులు, సోదరుడు, సోదరి, ప్రేమికుడు లేదా స్నేహితుడిని కౌగిలించుకున్న ప్రతీసారి ప్రేమ భావన చాలా రెట్లు పెరగడం గమనించే ఉంటారు. అయితే కౌగిలింత వల్ల ఎన్నో  ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు చూద్దాం.  మూడ్ … Read more

    Fly Control Tips: ఇంట్లో ఈగల గోల ఎక్కువైందా? ఈ టిప్స్‌, ప్రొడక్ట్స్‌తో చెక్‌ పెట్టండి..! 

    ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఈగల బెడద చాలా మందిని వేధిస్తోంది. ఈగలు తమతో పాటు ఎన్నో సూక్ష్మక్రిములను తీసుకొస్తాయి. అవి ఇంట్లోని పండ్లు, కూరగాయలు, ఆహార పదార్థాలపై వాలడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఈగలు పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. వారిని వ్యాధుల బారిన పడేలా చేస్తాయి. అందుకే ఈగలు ఇంట్లోకి రాకుండా జాగ్రత్తపడాలి. ఈ చిట్కాలను పాటిస్తే ఈగల గోల నుంచి తప్పించుకోవచ్చు. అలాగే అమెజాన్ సైతం ఈగలను నివారించే ప్రాడక్ట్స్‌ను … Read more

    Mobile Addiction: మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిస అయ్యారా? అయితే ఈ ట్రిక్స్‌ ఫాలో అవ్వండి..!

    ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ యుగం నడుస్తోంది. చిన్న పిల్లల నుంచి మొదలుకొని పండు ముసలి వారి వరకు ప్రతీ ఒక్కరికీ సెల్‌ఫోన్ నిత్యవసరంగా మారిపోయింది. ముఖ్యంగా చిన్నపిల్లలు ఫోన్‌కు బానిసలుగా మారుతున్నారు. సెల్‌ఫోన్‌ లేకపోతే కనీసం భోజనం కూడా చేయని పరిస్థితికి వెళ్లారు. సెల్‌ఫోన్‌తోనే తమకు వినోదం అన్న స్థాయికి వెళ్లిపోయారు. చివరికీ నిద్రపోవాలన్నా కూడా ఫోన్ తప్పనిసరి అయిపోయింది. మెుబైల్‌ పిచ్చి నుంచి పిల్లలను బయటకు తీసుకురాలేక, ఈ అలవాటును మార్చలేక తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వారికోసమే YouSay ఈ కథనం … Read more

    Health Care Tips: ఫ్రిజ్‌లో ఆహారాన్ని వేడి చేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే! 

    ప్రస్తుతం ప్రతీ ఇంట్లో రిఫ్రిజిరేటర్‌ భాగమైపోయింది. పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ ఫ్రిజ్‌లను కొనుగోలు చేస్తున్నారు. ఇంట్లోని ఆహార పదార్థాలను అందులో ఉంచి త్వరగా చెడిపోకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే కొంతమంది ఒకేసారి ఎక్కువ మెుత్తంలో ఆహారం వండి ఫ్రిజ్‌లో పెడుతుంటారు. తినేముందు వాటిని వేడి చేసుకుంటారు. ఇలా చేస్తే అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  ఫుడ్‌ పాయిజనింగ్‌ ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారాన్ని వేడి చేయడం వల్ల కడుపులో ఇన్ఫెక్షన్లు, ఫుడ్ పాయిజనింగ్ వంటి తీవ్రమైన … Read more

    TESTOSTERONE: పురుష హార్మోన్‌ లోపమా? పెంచుకోండిలా!

    సంతాన సమస్యలు ఇప్పుడు చాలా ఎక్కువ అయ్యాయి. అమ్మాయిల్లోనే కాదు.. అబ్బాయిల్లోనూ కొన్ని కారణాల వల్ల పిల్లలు పుట్టడం ఆలస్యం అవుతుంది. మగవారిలో టెస్టోస్టెరాన్‌ అనే హార్మోన్‌ స్థాయి తక్కువ ఉన్న కారణంగా సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. మరి, ఈ హార్మోన్‌ స్థాయిలను ఎలా పెంచుకోవాలి. దుష్ప్రభావాలు తొలగిపోవటానికి ఏ చిట్కాలు పాటించాలో ఓ సారి చూద్దాం.  వ్యాయామం టెస్టోస్టెరాన్‌ స్థాయిని పెంచుకోవటానికి మెుదట ఉపయోగపడేది వ్యాయామం. బరువులు ఎత్తడంతో పాటు యోగాసనాలు వేయడం ద్వారా శక్తిసామర్థ్యాలు పెరుగుతాయి. ఆరోగ్యం కూడా మెరుగు … Read more

    ఎండలో ఫోన్ వాడుతున్నారా.. జాగ్రత్త

    ఎండలో ఉన్నప్పుడు ఎక్కువగా ఫోన్‌ని వాడటం వల్ల కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. సూర్యకిరణాలు నేరుగా ఫోన్‌ తెరపై పడి రిఫ్లెక్ట్ అవుతాయి. స్క్రీన్‌ని చూసినప్పుడు కంటిలోని రెటీనాపై ప్రభావం చూపి మాక్యులాను దెబ్బతీస్తాయి. ఇలా చేయడం వల్ల కంటి చూపు సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఫోన్ వాడకం తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే సన్ గ్లాసెస్ ఉపయోగించాలని సిఫార్సు చేస్తున్నారు. ఈ నియమం పాటిస్తూ జాగ్రత్త పడండి.