• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎండలో ఫోన్ వాడుతున్నారా.. జాగ్రత్త

    ఎండలో ఉన్నప్పుడు ఎక్కువగా ఫోన్‌ని వాడటం వల్ల కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. సూర్యకిరణాలు నేరుగా ఫోన్‌ తెరపై పడి రిఫ్లెక్ట్ అవుతాయి. స్క్రీన్‌ని చూసినప్పుడు కంటిలోని రెటీనాపై ప్రభావం చూపి మాక్యులాను దెబ్బతీస్తాయి. ఇలా చేయడం వల్ల కంటి చూపు సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఫోన్ వాడకం తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే సన్ గ్లాసెస్ ఉపయోగించాలని సిఫార్సు చేస్తున్నారు. ఈ నియమం పాటిస్తూ జాగ్రత్త పడండి.

    ఉస్మానియా ఆసుపత్రి వైద్యుల ఘనత.. తొలిసారిగా బేరియాట్రిక్ సర్జరీ.. 2 నెలల్లో 70 కిలోలు తగ్గిన పేషంట్

    హైదరాబాద్‌కి చెందిన 23ఏళ్ల యువకుడు రెండు నెలల్లోనే దాదాపు 70 కేజీల బరువు తగ్గాడు. అయితే, అది డైట్ వల్లనో, వ్యాయామం చేయడం వల్లనో తగ్గింది కాదు. బేరియాట్రిక్ సర్జరీ వల్ల సాధ్యమైంది. హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు ఈ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం ఇది సత్ఫలితాలను ఇస్తోంది. మరి, ఈ బేరియాట్రిక్ సర్జరీ అంటే ఏంటి? ఎవరు చేయించుకోవాలి? శస్త్రచికిత్సను ఎలా చేస్తారు? లైపోసెక్షన్‌కి ఈ సర్జరీకి ఏమైనా తేడా ఉందా? అనే విషయాలను తెలుసుకుందాం.  బేరియాట్రిక్ సర్జరీ అంటే? … Read more

    గుండె బయటకు ఉండే వింత జబ్బు

    ఎక్టోపియా కార్డిస్. చాలా అరుదుగా కనిపించే ఈ వ్యాధి లక్షణం చాలా వింతగా ఉంటుంది. సాధారణంగా ఛాతీ ఎముకల వెనుక భాగాన ఉండే గుండె ఈ వ్యాధి ఉన్న వారిలో బయటకు చొచ్చుకుని వస్తుంది. కేవలం చర్మం కింద ఉంటుంది. దాదాపుగా పూర్తిగా బయటకు వచ్చినట్లు కనిపిస్తుంది. ఎక్టోపియా కార్డిస్ అనే పదనం లాటిన్ నుంచి వచ్చింది. ఎక్టోపియా అంటే ‘బయట’, కార్డిస్ అంటే ‘గుండె’. సాధారణంగా ఈ పరిస్థితిని బిడ్డ పుట్టగానే గుర్తించి సర్జరీ ద్వారా సరిచేస్తారు.

    Covid Dictionary: Words and phrases that Covid 19 taught us

    There was a world before Covid 19 and there is a world that came into being afterward, which saw us use a language that had a considerably richer vocabulary than before. Let us look at the words and phrases emanating from diverse sources that the dreaded pandemic made a part of our daily speak.  In These Difficult times or tough … Read more