• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Home appliances: అమెజాన్ ఫెస్టివల్‌ సేల్‌.. వంటింటి వస్తువులపై ఊహకందని డిస్కౌంట్లు. మీరే చూడండి! 

    ప్రముఖ ఆన్‌లైన్‌ షాపింగ్‌ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్‌లో గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ అద్బుతంగా సాగుతోంది. అన్ని రకాల వస్తువులపై భారీ తగ్గింపు లభిస్తుండటంతో పెద్ద ఎత్తున ప్రజలు తమకు నచ్చిన వస్తువులను ఆర్డర్‌ చేసుకుంటున్నారు. ముఖ్యంగా మెుబైల్స్‌, గ్యాడ్జెట్స్‌, హెడ్‌ఫోన్స్‌ ఎలక్ట్రానికి వస్తువలపై ఎక్కువ మంది మెుగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే గృహోపకరణ వస్తువులపై కూడా అమెజాన్‌లో భారీ డిస్కౌంట్‌ నడుస్తోంది. వాటిలోని బెస్ట్‌ డీల్స్‌ YouSay మీ ముందుకు తీసుకొచ్చింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.  Prestige Mixer Grinder అమెజాన్‌ పండగ సేల్‌లో ఈ … Read more

    Sandwich Makers: నోరూరించే శాండ్‌విచ్‌.. ఈ టాప్‌ మేకర్స్‌ సాయంతో ఇంట్లోనే చేసుకోండి!

    ఫాస్ట్‌ఫుడ్‌లలో శాండ్‌విచ్‌లకు ప్రత్యేక స్థానం ఉంది. భారత్‌లో దీన్ని ఐకానిక్‌ స్ట్రీట్‌ ఫుడ్‌గా చెబుతుంటారు. పిల్లల నుంచి పెద్దవారి వరకూ ప్రతీ ఒక్కరూ శాండ్‌విచ్‌ను ఇష్టపడుతుంటారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేయడానికైనా, సాయంత్రం స్నాక్స్‌గా తినడానికైనా శాండ్‌విచ్‌లు బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. అయితే చాలా మంది శాండ్‌విచ్‌ల కోసం తమ సంపాదనలో ఎక్కువ మెుత్తం ఖర్చు చేస్తుంటారు. ఇది కరెక్ట్‌ కాదు. పైగా సుచి, శుభ్రత లేని రెస్టారెంట్లలో వీటిని కొనడం వల్ల అనారోగ్యం బారిన పడే ప్రమాదముంది. కాబట్టి మన అభిరుచికి అనుగుణంగా … Read more

    Top 8 Convection Microwave 2023: మైక్రోవేవ్‌ ఓవెన్‌ల గురించి ఈ విషయాలు తెలుసా? మార్కెట్‌లో టాప్‌ ఇవే!

    ప్రస్తుత కాలంలో టెక్నాలజీ రాజ్యమేలుతోంది. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో శ్రమను, కాలాన్ని ఆదా చేస్తూ ఎన్నో సాంకేతిక పరికరాలు అందుబాటులోకి వచ్చేశాయి. వాటికి మన ఇంట్లోని కిచెన్ ఏమీ మినహాయింపు కాదు. ఇప్పుడు దాదాపుగా ప్రతీ ఇంట్లోనూ ‘మైక్రోవేవ్‌ ఓవెన్స్‌’ (Microwave ovens) కనిపిస్తున్నాయి. వీటి ద్వారా ఆహారాన్ని త్వరగా వేడి చేసుకోవడంతో పాటు, వెరైటి వంటలను తయారు చేసుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో రెండు రకాల మైక్రోవేవ్ ఓవెన్స్‌ అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒకటి కన్విక్షన్‌ మైక్రోవేవ్స్‌ కాగా, రెండోది స్టాండర్డ్‌ లేదా … Read more

    Rail Coach Restaurant: హైదరాబాద్‌లో రైల్వే కోచ్‌ రెస్టారెంట్‌.. ఫుడ్‌ ప్రియులకు ఇక పండగే..!

    హైదరాబాద్‌లోని ఫుడ్‌ ప్రియులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌ న్యూస్‌ చెప్పింది. అదేంటి రైల్వేశాఖకు ఫుడ్‌ లవర్స్‌కు మధ్య సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా? అదే ట్విస్ట్‌ ఇక్కడ. దక్షిణమధ్య రైల్వేశాఖ ఆధ్వర్యంలో నగరంలో ఓ సరికొత్త రెస్టారెంట్‌ ప్రారంభమైంది. అచ్చం రైలును తలపించినట్లు ఉండటమే ఈ రెస్టారెంట్‌ స్పెషల్‌. దీని ప్రత్యేకతలతో పాటు ఈ రెస్టారెంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.  నగరానికి నడిబొడ్డున.. హుస్సేన్‌ సాగర్‌కు ఆనుకొని ఉన్న నెక్లెస్‌ రోడ్‌లోని రైల్వేస్టేషన్‌లో ‘రైల్‌ కోచ్‌ రెస్టారెంట్‌’ ప్రారంభమైంది. సరికొత్త … Read more

    TOP SELLING KIDS ENERGY DRINKS-AMAZON: పిల్లల్లో రోగనిరోధక శక్తి పెంచే టాప్ హెల్త్ డ్రింక్స్ ఇవే!

    వర్షకాలం అంటేనే వ్యాధుల కాలం. వానకాలం వచ్చిందంటే చిన్నపిల్లలు ఎక్కువ వ్యాధుల బారిన పడుతుంటారు. వారికి ఈ సమయంలో ఇమ్యూనిటీ ఎంతో కీలకం. మనం ఇచ్చే రోజువారి ఆహారం వారి న్యూట్రిషనల్ నీడ్స్ అన్నివేళల సరిపోవు. పిల్లలకు అన్ని సమపాలల్లో సంతులిత ఆహారం అవసరం. అలాగే వయసుకు తగిన వ్యాక్సిన్లు వేయిస్తుంటే, చాలా రకాల ఇన్ఫెక్షన్ల నుంచి పిల్లలను కాపాడుకోవచ్చు. అలాగే పోషకాహారం అందించడం ద్వారా కూడా ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇక్కడ అందించే సమాచారం కేవలం పిల్లల న్యూట్రిషనల్ నీడ్స్‌ను దృష్టిలో పెట్టుకుని రాయడం … Read more

    Hyderabad Street Food: ఆహా.. ఈ హైదరాబాదీ ఫుడ్స్‌ని ట్రై చేశారా.. తింటే జీవితంలో మర్చిపోలేరు..! 

    హైదరాబాద్ అంటే ముందుగా గుర్తుకొచ్చేది బిర్యానీనే. ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాదీ బిర్యానీకి ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. ఫుడ్ లవర్స్‌కి నిజంగా హైదరాబాద్ ఒక స్వర్గధామం. మన హైదరాబాద్‌లో దొరకని వంటకం అంటూ ఉండదు. స్ట్రీట్ ఫుడ్ నుంచి ఇంటర్నేషనల్ క్యూసిన్స్ వరకు.. అన్ని రకాల డిష్‌లను హైదరాబాద్‌లో ట్రై చేయొచ్చు. అయితే, హైదరాబాద్ వారసత్వాన్ని, సంప్రదాయాన్ని తెలియజేసే వంటకాలు నగరంలో విస్తృతంగా ఉన్నాయి. ఇవి వేటికవే స్పెషల్. మీరు హైదరాబాద్‌లో ఉన్నట్టయితే తప్పనిసరిగా ఈ ఫుడ్స్‌ని ట్రై చేయాల్సిందే.  పాయా హైదరాబాద్ ఓల్డ్‌ సిటీ … Read more

    Hyderabad Mango Markets: భాగ్యనగరంలో తక్కువ ధరకే మామిడి పండ్లు కావాలా? ఈ మార్కెట్లలో ట్రై  చేయండి!

    పండ్లలో మామిడికి ఎంతో ప్రత్యేకమైన పేరు ఉంది. దీనిని పండ్ల రారాజుగా పిలుస్తారు. వేసవిలో మాత్రమే వచ్చే మ్యాంగోను ప్రతీ ఒక్కరూ మిస్‌ కాకుండా తింటారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఈ పండుకు యమ క్రేజ్‌ ఉంది. కోటి మందికి పైగా జనాభా నగరంలో ఉండటంతో పెద్ద మెుత్తంలో మామిడి హైదరాబాద్‌కు వస్తుంటుంది. అయితే చాలా మంది నగరవాసులు తోపుడు బళ్ల దగ్గరే మామిడిని కొంటుంటారు. వారి చెప్పిన అధిక రేటుకే కొనుగోలు చేస్తుంటారు. అయితే హైదరాబాద్‌లోని ఫేమస్‌ పండ్ల మార్కెట్‌ వెళ్తే చాలా తక్కువ … Read more

    Summer Special Drinks: మండు వేసవిలో శరీరాన్ని కూల్‌గా ఉంచే టాప్‌-10 శీతల పానియాలు ఇవే..!

    తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు మళ్లీ మెుదలయ్యాయి. నిన్న, మెున్నటి వరకూ వర్షాలతో సేద తీరిన ప్రజలు వేసవి తాపంతో తిరిగి ఇబ్బందులు పడుతున్నారు. అగ్నిగుండంలా మండుతున్న సూర్యుడ్ని చూసి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఎండవేడిమి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ బాహ్యా శరీరంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సమ్మర్‌లో ఎలాంటి డ్రింక్స్‌ తాగాలి? శరీరాన్ని చల్లగా ఉంచే సమ్మర్‌ స్పెషల్‌ డ్రింక్స్‌ ఏవీ? వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ కథనంలో చూద్దాం.  1. … Read more

    ఎండు ద్రాక్షతో ఎన్నో లాభాలు

    ఎండు ద్రాక్ష తినడం ద్వారా పలు లాభాలుంటాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి పూట ఎండు ద్రాక్షను నీటిలో నానబెట్టి ఉదయం లేవగానే తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. ఆ నీటిని తాగడం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుందట. వీటిలో ఉండే పోషకాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరధోక శక్తిని పెంపొందిస్తాయి. ఎండు ద్రాక్షలోని ఐరన్ రక్తహీనతను నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు. జీర్ణక్రియను మెరుగు పరిచి మలబద్ధకాన్ని తొలగిస్తుంది.

    ‘కోకోనట్ టీ’ ఎప్పుడైనా తాగారా?

    సాధారణంగానే చాయ్ అంటే నచ్చని వారుండరు. పైగా కొందరికి ఫ్లేవర్లు ఎంతో ఇష్టం. అల్లం చాయ్, మసాలా టీ, ధమ్ చాయ్.. ఇలా చాలానే రకాలుంటాయి. కానీ, కోకోనట్ టీ గురించి విన్నారా? అంటే కొబ్బరిని వేసి టీ చేయడం కాదు. కొబ్బరి చిప్పలో చాయ్ చేయడం. ప్రస్తుతం ఈ కొబ్బరిచిప్ప చాయ్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. మామూలు పాత్ర స్థానంలో కొబ్బరి చిప్పను గ్యాస్ స్టవ్‌పై పెట్టి టీ చేశారు. ముందుగా కొన్ని నీళ్లు పోసి అందులో అల్లం వేసి మరిగించారు. … Read more