వర్షకాలం అంటేనే వ్యాధుల కాలం. వానకాలం వచ్చిందంటే చిన్నపిల్లలు ఎక్కువ వ్యాధుల బారిన పడుతుంటారు. వారికి ఈ సమయంలో ఇమ్యూనిటీ ఎంతో కీలకం. మనం ఇచ్చే రోజువారి ఆహారం వారి న్యూట్రిషనల్ నీడ్స్ అన్నివేళల సరిపోవు. పిల్లలకు అన్ని సమపాలల్లో సంతులిత ఆహారం అవసరం. అలాగే వయసుకు తగిన వ్యాక్సిన్లు వేయిస్తుంటే, చాలా రకాల ఇన్ఫెక్షన్ల నుంచి పిల్లలను కాపాడుకోవచ్చు. అలాగే పోషకాహారం అందించడం ద్వారా కూడా ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇక్కడ అందించే సమాచారం కేవలం పిల్లల న్యూట్రిషనల్ నీడ్స్‌ను దృష్టిలో పెట్టుకుని రాయడం జరిగింది. ఎవరి వ్యక్తిగత అభిప్రాయలతో ఈ ఆర్టికల్ విబేధించదు.
హార్లిక్స్
అమెజాన్‌లో టాప్ సెల్లింగ్ ఎనర్జి డ్రింక్‌గా హార్లిక్స్ నిలిచింది. 1-6 ఎళ్లలోపు పిల్లలకు జూ. హార్లిక్స్, ఆ తర్వాత వయసు వారికి క్లాసిక్ మాల్ట్‌గా హార్లిక్స్ అయితే లభ్యమవుతోంది. అమెజాన్‌లో జూనియర్ హార్లిక్స్ 1కేజీ ధర రూ.450 వద్ద లభిస్తోంది. 400గ్రా. ప్యాకెట్ రూ.225 వద్ద అందుబాటులో ఉంది. ఇది అమెజాన్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎనర్జి డ్రింక్స్‌లో ఒకటి.
గ్లూకాన్ డీ
గ్లూకాన్ డీ పిల్లలకు తక్షణ ఎనర్జీ ఇచ్చుటలో సాయపడుతుంది. దీనిలో ఇమ్యునిటీకి అవసరమైన విటమిన్ సీ &కాల్షియంతో పాటు ఇతర మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. తద్వార ఎముకల వృద్ధికి ఇవి దోహద పడుతాయి. గ్లూకాన్ డీ ముఖ్యంగా హాట్ సమ్మర్ డేస్‌లో పిల్లల్లో నిస్సాహాయతను తగ్గించడంలో తోడ్పడుతుంది. ఇన్‌స్టాంట్ ఎనర్జీని అందిస్తుంది.
BOOST
చిన్న పిల్లల బాగా ఇష్టపడే టెస్టీ ఎనర్జీ డ్రింక్‌గా బూస్ట్‌కు పేరుంది. ఎముకలు & కండరాలకు బలానిచ్చే పోషకాలను కలిగి ఉంది. ఐరన్, విటమిన్ ఎ, బి12, బి6, సీలతో సమృద్ధిగా ఉంటుంది. దీనిలో పిల్లల ఎదుగుదలకు అవసరమైన 17 ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్‌తో కూడి ఉంది.
COMPLAN
విటమిన్ ఎ, ఇ & సి వంటి పోషకాలు కలిగిన ఈ ఎనర్జి డ్రింక్ పిల్లల్లో రోగనిరోధక పనితీరును పెంచడంలో సాయపడుతాయి. దీనిలోని అయోడిన్, ఐరన్, విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు మెదడు అభివృద్ధికి పనితీరుకు సహాయపడతాయి.
PEDIASURE
పిల్లలకు అందించే సంపూర్ణ & సమతుల్య పోషకాహారంగా పెడియాష్యూర్ ప్రకటించుకుంది. పెడియష్యూర్ 2 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు బెస్ట్ ఎనర్జీ డ్రింక్. పిల్లల్లో బరువు పెరగడం, రోగనిరోధకత పెంచడం, మెదడు అభివృద్ధికి సాయపడే 37 పోషకాలతో ఇది రూపొందించబడింది.
NUTRELA
ఇది పతాంజలి బ్రాండ్ నుంచి వచ్చిన చిన్న పిల్లల హెల్త్ డ్రింక్. పాల ప్రోటీన్లు, బొటానికల్ ఎక్స్‌ట్రాక్ట్‌లతో కూడిన బయోఫెర్మెంటెడ్ విటమిన్లు ఇందులో ఉన్నాయి. 4-13 సంవత్సరాల వయస్సు గల వారికి అవసరమైన అమైనో ఆమ్లాలు ఇందులో ఫార్మూలా చేశారు.