• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Hyderabad Mango Markets: భాగ్యనగరంలో తక్కువ ధరకే మామిడి పండ్లు కావాలా? ఈ మార్కెట్లలో ట్రై  చేయండి!

    పండ్లలో మామిడికి ఎంతో ప్రత్యేకమైన పేరు ఉంది. దీనిని పండ్ల రారాజుగా పిలుస్తారు. వేసవిలో మాత్రమే వచ్చే మ్యాంగోను ప్రతీ ఒక్కరూ మిస్‌ కాకుండా తింటారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఈ పండుకు యమ క్రేజ్‌ ఉంది. కోటి మందికి పైగా జనాభా నగరంలో ఉండటంతో పెద్ద మెుత్తంలో మామిడి హైదరాబాద్‌కు వస్తుంటుంది. అయితే చాలా మంది నగరవాసులు తోపుడు బళ్ల దగ్గరే మామిడిని కొంటుంటారు. వారి చెప్పిన అధిక రేటుకే కొనుగోలు చేస్తుంటారు. అయితే హైదరాబాద్‌లోని ఫేమస్‌ పండ్ల మార్కెట్‌ వెళ్తే చాలా తక్కువ … Read more

    Summer Special Drinks: మండు వేసవిలో శరీరాన్ని కూల్‌గా ఉంచే టాప్‌-10 శీతల పానియాలు ఇవే..!

    తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు మళ్లీ మెుదలయ్యాయి. నిన్న, మెున్నటి వరకూ వర్షాలతో సేద తీరిన ప్రజలు వేసవి తాపంతో తిరిగి ఇబ్బందులు పడుతున్నారు. అగ్నిగుండంలా మండుతున్న సూర్యుడ్ని చూసి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఎండవేడిమి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ బాహ్యా శరీరంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సమ్మర్‌లో ఎలాంటి డ్రింక్స్‌ తాగాలి? శరీరాన్ని చల్లగా ఉంచే సమ్మర్‌ స్పెషల్‌ డ్రింక్స్‌ ఏవీ? వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ కథనంలో చూద్దాం.  1. … Read more

    ఎండు ద్రాక్షతో ఎన్నో లాభాలు

    ఎండు ద్రాక్ష తినడం ద్వారా పలు లాభాలుంటాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి పూట ఎండు ద్రాక్షను నీటిలో నానబెట్టి ఉదయం లేవగానే తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. ఆ నీటిని తాగడం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుందట. వీటిలో ఉండే పోషకాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరధోక శక్తిని పెంపొందిస్తాయి. ఎండు ద్రాక్షలోని ఐరన్ రక్తహీనతను నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు. జీర్ణక్రియను మెరుగు పరిచి మలబద్ధకాన్ని తొలగిస్తుంది.

    ‘కోకోనట్ టీ’ ఎప్పుడైనా తాగారా?

    సాధారణంగానే చాయ్ అంటే నచ్చని వారుండరు. పైగా కొందరికి ఫ్లేవర్లు ఎంతో ఇష్టం. అల్లం చాయ్, మసాలా టీ, ధమ్ చాయ్.. ఇలా చాలానే రకాలుంటాయి. కానీ, కోకోనట్ టీ గురించి విన్నారా? అంటే కొబ్బరిని వేసి టీ చేయడం కాదు. కొబ్బరి చిప్పలో చాయ్ చేయడం. ప్రస్తుతం ఈ కొబ్బరిచిప్ప చాయ్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. మామూలు పాత్ర స్థానంలో కొబ్బరి చిప్పను గ్యాస్ స్టవ్‌పై పెట్టి టీ చేశారు. ముందుగా కొన్ని నీళ్లు పోసి అందులో అల్లం వేసి మరిగించారు. … Read more