సాధారణంగానే చాయ్ అంటే నచ్చని వారుండరు. పైగా కొందరికి ఫ్లేవర్లు ఎంతో ఇష్టం. అల్లం చాయ్, మసాలా టీ, ధమ్ చాయ్.. ఇలా చాలానే రకాలుంటాయి. కానీ, కోకోనట్ టీ గురించి విన్నారా? అంటే కొబ్బరిని వేసి టీ చేయడం కాదు. కొబ్బరి చిప్పలో చాయ్ చేయడం. ప్రస్తుతం ఈ కొబ్బరిచిప్ప చాయ్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. మామూలు పాత్ర స్థానంలో కొబ్బరి చిప్పను గ్యాస్ స్టవ్‌పై పెట్టి టీ చేశారు. ముందుగా కొన్ని నీళ్లు పోసి అందులో అల్లం వేసి మరిగించారు. అనంతరం పాలు, తేయాకు, యాలకులు, చక్కెర వేశారు. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం