• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • CHANDRAYAAN 3: ఇస్రో టార్గెట్ ఇదే... అమెరికా, చైనా, రష్యాకు గట్టి షాక్
    AI Images: ట్రంప్‌ను చూశారంటే నవ్వాగదు.. అంబానీనీ చూస్తే ఇక అంతే..!
    GSLVF-12: రాకెట్ ప్రయోగం సక్సెస్‌… మనం తెలుసుకోవాల్సినవి!
    Honor 70lite, OPPO X6, iQOO Z7 త్వరలో మార్కెట్‌లోకి రాబోతున్న సరికొత్త ఫోన్లు ఇవే!
    See More

    Realme Narzo 70 Pro Vs Redmi Note 13 Pro: ఈ రెండు ఫోన్లలో ఏది బెస్ట్ అని ఆలోచిస్తున్నారా? ఇది మీకోసమే!

    ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ రియల్‌మీ (Realme) కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. తన నార్జో సిరీస్‌లో నార్జో 70 ప్రో 5జీని (Realme Narzo 70 Pro) తాజాగా లాంచ్‌ చేసింది. రెయిన్‌ వాటర్‌ స్మార్ట్‌ టచ్‌, ఎయిర్‌ గెశ్చర్స్‌ వంటి కొత్త ఫీచర్లను ఇందులో పరిచయం చేశారు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన Redmi Note 13 Pro మెుబైల్‌కు పోటీగా ఈ ఫోన్‌ భారత్‌లో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. ఆ రెడ్‌మీ ఫోన్‌తో పోలిస్తే ఈ నయా రియల్‌మీ … Read more

    Lava O2 Mobile: లావా నుంచి మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్స్ ఇవే!

    ప్రముఖ స్మార్ట్‌ ఫోన్ తయారీ సంస్థ ‘లావా’ (Lava).. త్వరలో అత్యాధునిక స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ‘లావా ఓ2’ (Lava O2 Smartphone) పేరుతో ఈ ఫోన్‌ను భారత మార్కెట్‌లో రిలీజ్‌ చేయనున్నట్లు ఎక్స్‌ వేదికగా వెల్లడించింది. అలాగే ఈ ఫోన్‌కు సంబంధించిన టీజర్‌ను సైతం లావా నెట్టింట పోస్టు చేసింది. లాంచింగ్ అనంతరం ఈ ఫోన్‌.. ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్ వేదికగా సేల్స్‌లోకి రానున్నాయి. ఇదిలా ఉంటే అమెజాన్‌ వెబ్‌ పేజీ ద్వారా ఈ ‘లావా ఓ2’కు సంబంధించిన కొన్ని … Read more

    iQoo Z9 Turbo: అత్యుత్తమ ఫీచర్లతో నయా మెుబైల్‌ను తీసుకొస్తున్న ఐకూ.. ఓ లుక్కేయండి!

    వివో (Vivo) సబ్‌ బ్రాండ్ ఐకూ (iQoo) భారత్‌లో మరో సరికొత్త మెుబైల్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. మార్చి 12న తీసుకొచ్చిన iQoo Z9 ఫోన్‌కు హై రేంజ్‌ వెర్షన్‌ను తీసుకురాబోతుంది. ఐకూ జెడ్‌9 టర్బో (iQoo Z9 Turbo) పేరుతో ఈ అడ్వాన్స్‌డ్‌ మెుబైల్‌ను రిలీజ్‌ చేయనుంది. ఐకూ Z9 5G మెుబైల్‌తో పోలిస్తే ఇందులో మెరుగైన ఫీచర్లు, స్పెసిఫికేషన్స్‌ ఉండే అవకాశముంది. అయితే తాజాగా ఈ ఐకూ ఈ ‘ఐకూ Z9 టర్బో’ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన కొన్ని వివరాలు లీక్‌ అయ్యాయి. … Read more

    Honor Pad 9: భారీ బ్యాటరీతో వచ్చేస్తున్న సరికొత్త హానర్‌ ట్యాబ్‌.. ఫీచర్లకు ఫిదా కావాల్సిందే! 

    చైనాకు చెందిన టెక్‌ దిగ్గజం హానర్‌ (Honor) సరికొత్త ట్యాబ్లెట్‌ను భారత్‌లో లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. ‘హానర్‌ ప్యాడ్‌ 9’ (Honor Pad 9) పేరుతో ఈ ట్యాబ్‌ అతి త్వరలోనే భారత్‌లో విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గత నెల బార్సిలోనాలో జరిగిన మెుబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ (MWC) ఈవెంట్‌లో హానర్‌.. ఈ ట్యాబ్‌ను తొలిసారి ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ ప్యాడ్ ఇప్పటికే చైనాలో అందుబాటులోకి రాగా అక్కడ దీనికి మంచి ఫీడ్‌ బ్యాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో ‘Honor … Read more

    Motorola Edge 50 Pro: మార్కెట్‌ను షేక్‌ చేసే ఫోన్‌తో వస్తోన్న మోటోరోలా.. ఫీచర్లు ఇవే!

    ప్రముఖ స్మార్ట్‌ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా (Motorola) సరికొత్త మెుబైల్‌తో భారత్‌లో అడుగుపెట్టబోతోంది. వచ్చే నెల ఏప్రిల్‌లో ‘మోటరోలా ఎడ్జ్ 50 ప్రో’ (Motorola Edge 50 Pro) పేరుతో నూతన మెుబైల్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ఆవిష్కరించిన మోటరోలా ఎడ్జ్40 ప్రో ఫోన్ కొనసాగింపుగా ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా అధునాతన ఫీచర్లను నయా ఫోన్‌లో పొందుపరిచినట్లు పేర్కొంది. అయితే ఈ మెుబైల్‌కు సంబంధించిన ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.  … Read more

    Vivo V30 Series: 50ఎంపీ సెల్ఫీ కెమెరాతో వివో సరికొత్త ఫోన్‌.. ధర, ఫీచర్లతో పాటు పూర్తి వివరాలు మీకోసం!

    చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్స్ తయారీ సంస్థ వివో.. మరో సరికొత్త సిరీస్‌తో భారత్‌లో అడుగుపెట్టింది. గురువారం ‘Vivo V30 Series’ పేరుతో నయా ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఈ Vivo V30 సిరీస్‌లో ‘Vivo V30’, ‘Vivo V30 Pro’ అనే రెండు ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఏకంగా 50MP సెల్ఫీ కెమెరాతో ఈ ఫోన్లు రావడం విశేషం. ఈ తరహాలో టెక్‌ ప్రియులను ఆకట్టుకునే ఎన్నో ఫీచర్లు ‘వివో వి30 సిరీస్‌’లో ఉన్నాయని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. … Read more

    Nothing Phone 2a VS Moto Edge 40 Neo: ఏది కొనాలో తెలియట్లేదా..? ఇది మీకోసమే!

    ప్రముఖ టెక్‌ కంపెనీ నథింగ్‌ (Nothing).. ఇప్పటివరకూ రెండు ఫోన్లను మాత్రమే విడుదల చేసింది.  అయినప్పటికీ కావాల్సినంత ప్రచారం ఈ సంస్థకు లభించింది. ఈ కంపెనీ నుంచి వచ్చిన Nothing 1, Nothing 2 మెుబైల్స్‌కు టెక్‌ ప్రియుల్లో మంచి ఆదరణ లభించింది. దీంతో తాజాగా ఈ సంస్థ సరికొత్త మెుబైల్‌ను భారత్‌లో లాంచ్‌ చేసింది. ‘Nothing Phone 2a’ పేరుతో మంగళవారం (ఫిబ్రవరి 5) కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో రిలీజ్‌ చేసింది. దీనిలోని స్టన్నింగ్‌ ఫీచర్లు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మోటోరోలా ఇటీవల తీసుకొచ్చిన … Read more

    Samsung Galaxy F15 VS Nokia G42 5G: ఈ బడా కంపెనీల కొత్త మెుబైల్స్‌లో దేనిది పైచేయి..!

    ప్రముఖ మెుబైల్ కంపెనీ శాంసంగ్‌ ఇవాళ సరికొత్త మెుబైల్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌ 15 పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను (Samsung Galaxy F15) విడుదల చేసింది. గతేడాది డిసెంబర్‌లో తీసుకొచ్చిన ‘గెలాక్సీ ఏ15’ (Galaxy A15 5G) మెుబైల్‌కు రీబ్రాండ్‌ వెర్షన్‌గా శాంసంగ్‌ ఈ ఫోన్‌ పరిచయం చేసింది. అయితే ఇటీవల ప్రముఖ టెక్‌ కంపెనీ నోకియా కూడా ‘నోకియా జీ42 5జీ’ (Nokia G42 5G) పేరుతో కొత్త ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ రెండూ మిడ్ రేంజ్‌ … Read more

    Gaami Trailer Review: ‘గామి ట్రైలర్‌’లో.. ఆ ఒక్కటి మాత్రం అదిరిపోయింది!

    విశ్వక్ సేన్ (Visvak Sen) హీరోగా కొత్త డైరెక్టర్‌ విద్యాధర్ కాగిత రూపొందిస్తున్న చిత్రం ‘గామి’ (Gaami). ఈ సినిమా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మూవీ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసిన మేకర్స్‌ ఇప్పటికే ప్రచార పోస్టర్స్‌, టీజర్‌ను విడుదల చేశారు. వీటిలో అఘోరా లుక్‌లో విశ్వక్‌ కనిపించడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ‘గామి’పై పడింది. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ముఖ్య అతిధిగా విచ్చేసి రిలీజ్ చేశాడు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇందులో … Read more

    Itel P55T vs Tecno Spark 20C : టెక్‌ ప్రియులను ఆకర్షిస్తున్న లేటెస్ట్‌ బడ్జెట్‌ ఫోన్స్‌.. వీటిలో ఏది కొంటే బెటర్‌?

    ప్రముఖ టెక్‌ కంపెనీ ఐటెల్‌ (Itel).. స్మార్ట్‌ఫోన్లతో పాటు ఫీచర్ మెుబైల్స్‌ను తయారు చేస్తూ భారత్‌లో మంచి గుర్తింపు సంపాదించింది. తక్కువ బడ్జెట్‌లో క్వాలిటీ ఫోన్లను లాంచ్‌ చేస్తుండటంతో ఐటెల్ మెుబైల్స్‌పై టెక్‌ ప్రియు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారతీయ మార్కెట్‌లో సరికొత్త ఎంట్రీ లెవెల్‌ ఫోన్‌ను రిలీజ్‌ చేసింది. itel P55T పేరుతో నిన్న (ఫిబ్రవరి 28) కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్ 14 (గో ఎడిషన్) తో వచ్చిన ప్రపంచపు మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ itel P55T కావడం విశేషం. … Read more