Itel P55T vs Tecno Spark 20C : టెక్ ప్రియులను ఆకర్షిస్తున్న లేటెస్ట్ బడ్జెట్ ఫోన్స్.. వీటిలో ఏది కొంటే బెటర్?
ప్రముఖ టెక్ కంపెనీ ఐటెల్ (Itel).. స్మార్ట్‌ఫోన్లతో పాటు ఫీచర్ మెుబైల్స్‌ను తయారు చేస్తూ భారత్‌లో మంచి గుర్తింపు సంపాదించింది. తక్కువ బడ్జెట్‌లో క్వాలిటీ ఫోన్లను లాంచ్ చేస్తుండటంతో ఐటెల్ మెుబైల్స్‌పై టెక్ ప్రియు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారతీయ మార్కెట్‌లో సరికొత్త ఎంట్రీ లెవెల్ ఫోన్‌ను రిలీజ్ చేసింది. itel P55T పేరుతో నిన్న (ఫిబ్రవరి 28) కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్ 14 (గో ఎడిషన్) తో వచ్చిన ప్రపంచపు మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ itel P55T కావడం విశేషం. … Read more