Samsung Galaxy Book 4 Series: వావ్ అనిపించే ఫీచర్లతో నయా శాంసంగ్ ల్యాప్‌టాప్!
ప్రముఖ కొరియన్ కంపెనీ శాంసంగ్ (Samsung) సరికొత్త ల్యాప్‌టాప్‌తో భారత్‌లో అడుగు పెట్టబోతోంది. ‘శాంసంగ్ గెలాక్సీ బుక్ 4 సిరీస్’ (Samsung Galaxy Book 4 Series) పేరుతో కొత్త ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. గతేడాది డిసెంబర్‌లోనే ఈ ల్యాప్‌టాప్ గ్లోబల్ మార్కెట్‌లో అడుగుపెట్టింది. అతి త్వరలోనే దేశీయ మార్కెట్‌లోనూ ఇది లభించనుంది. ఇందుకు అనుగుణంగా ‘Samsung Galaxy Book 4’ ప్రీ బుకింగ్స్‌ను కూడా కంపెనీ నేటి నుంచి ఆహ్వానిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నయా ల్యాప్‌టాప్ ఫీచర్లపై ఓ లుక్కేద్దాం. … Read more