Samsung Galaxy S24 Series: శాంసంగ్ నుంచి ఫస్ట్ టైం AI స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్లు ఇవే!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ (Samsung) సరికొత్త గెలాక్సీ సిరీస్‌ను లాంచ్ చేసింది. గెలాక్సీ ఎస్24 (Samsung Galaxy S24 Series) పేరుతో నయా సిరీస్‌ను బుధవారం (జనవరి 17) ఆవిష్కరించింది. టెక్ ప్రియులను ఆకర్షించే ఎన్నో అద్భుతమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయని శాంసంగ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మెుబైల్‌కు సంబంధించిన ప్రీ బుకింగ్స్ కూడా ఇవాళే ప్రారంభమయ్యాయి. దీంతో ఈ ఫోన్ ఫీచర్ల గురించి తెలుసుకునేందుకు టెక్ ప్రియులు ఆసక్తి కనబరుస్తున్నారు. కాబట్టి గెలాక్సీ ఎస్24 సిరీస్ విశేషాలేంటో ఇప్పుడు … Read more