• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అందుకే సినిమాలకు దూరమయ్యా: హీరోయిన్

    బాలకృష్ణ హీరోగా నటించిన ‘విజయేంద్రవర్మ’ సినిమా సక్సెస్ అయిఉంటే ఇండస్ట్రీలో ఉండేదన్ని అని హీరోయిన్ అంకిత తెలిపారు.‘‘ ‘విజయేంద్రవర్మ’ సినిమాపై ఎన్నో ఆశలు, అంచనాలు పెట్టుకున్నా. కానీ ఆ సినిమా నిరాశపరిచింది. ఆ సినిమా కనుక సక్సెస్ అయి ఉంటే సినిమాల్లో కొనసాగేదాన్ని. నవదీప్‌తో నాకెలాంటి గొడవలు లేవు. ఎన్టీఆర్‌తో సోషల్ మీడియాలో టచ్‌లో ఉంటున్నాను.’’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా అంకిత చివరగా 2009లో ‘ఖతర్నాక్’ సినిమాలో ఓ ఐటెమ్ సాంగ్‌లో నటించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv