• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • VD 13 టైటిల్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

    పరుశురామ్ డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ- మృణాల్ ఠాకూర్ జంటగా VD13 వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి లెటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ టైటిల్ టీజర్‌ను అక్టోబర్ 19న రిలీజ్ చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. అదికూడా తమిళ్ స్టార్ హీరో విజయ్ నటించిన లియో సినిమా ప్రదర్శితమయ్యే థియేటర్లలో టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్లు పేర్కొన్నారు.

    నానితో లిప్‌ లాక్‌తో రెచ్చిపోయిన మృణాల్

    నేచురల్ స్టార్ నాని మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘హాయ్ నాన్న’ మూవీ నుంచి తాజాగా టీజర్ రిలీజ్ అయింది. తండ్రి కూతుళ్ల మధ్య సాగే ఎమోషనల్‌ డ్రామాగా మూవీ సాగనున్నట్లు టీజర్‌ను బట్టి తెలుస్తోంది. ఎప్పటిలాగే మృణాల్ ఠాకూర్ తన గ్లామర్‌ ప్రదర్శనతో రెచ్చిపోయింది. నాని లిప్‌ లాక్ చేసి సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ సినిమా డిసెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. https://youtube.com/watch?v=GDVT4raMjRY%26t

    తెలుగమ్మాయిలా ఆదరించారు: మృణాల్

    తనను తెలుగింటి ఆడపడుచులా ఆదరించారని బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అన్నారు. ‘సీతారామం’ విడుదలై ఏడాది పూర్తికావడంతో మృణాల్ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘‘నా తొలి సినిమా సీతారామంను ఆదరించినందుకు ధన్యవాదాలు.నన్ను తెలుగమ్మాయిలా అంగీకరించారు. భవిష్యత్‌లో మిమ్మల్ని అలరించే పాత్రలు పోషిస్తా. అందుకు మీరు సిద్ధంగా ఉండండి. డైరెక్టర్ హను రాఘవపూడి, హీరో దుల్కర్ సల్మాన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.’’ అంటూ రాసుకొచ్చింది.

    విజయ్ దేవరకొండతో మృణాల్ రొమాన్స్!

    ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ బంపర్ ఆఫర్ కొట్టేసినట్లు సమాచారం. విజయ్ దేవరకొండతో నటించేందుకు ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ పరశురామ్, విజయ్ కాంబినేషన్‌లో వస్తోన్న మూవీలో మృణాల్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు టాక్. ఈ సినిమా ప్యూర్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోందని.. విజయ్-మృణాల్ మధ్య ఘాటు రొమాన్స్ ఉంటుందని సమాచారం. కాగా ఈ మూవీని జూన్ 14న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా లాంఛ్ చేయనున్నట్లు ఫిలింనగర్ టాక్. Courtesy Twitter: Actress Glamspot Courtesy Twitter: THE YoLoh

    కాక రేపుతోన్న మృణాల్ ఠాకూర్

    ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ సెగలు రేపుతోంది. తన హాట్ హాట్ అందాలతో హీట్ ఎక్కిస్తోంది. ఎద అందాలను ప్రదర్శిస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. తన కొంటె చూపులతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. మృణాల్ తన తాజా ఫొటోషూట్‌కు సంబంధించిన పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. అమ్మడి అందాలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. కాగా మృణాల్ ప్రస్తుతం న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ‘నాని30’ మూవీలో నటిస్తోంది. Courtesy Instagram: MRUNALTHAKUR Courtesy Instagram: … Read more

    మతి పోగొడుతున్న మృణాల్

    ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ తన అందాలతో కుర్రాళ్లకు మత్తెక్కిస్తోంది. గ్లామర్ షోతో కుర్రాళ్లకు కిక్కెక్కిస్తోంది. ఎద ఎత్తులు బయటపడేలా అందాల ప్రదర్శన చేసింది. హాట్ హాట్ ఫొటోలతో రెచ్చిపోయింది. మృణాల్ ఓ మ్యాగజైన్ కోసం ఇలా అందాల విందు చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. కాగా మృణాల్ ఠాకూర్.. న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతోన్న ‘నాని30’ మూవీలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. Courtesy Twitter: GLAM SLOT Screengrab Twitter: GLAM SLOT Courtesy Twitter: … Read more

    గ్లామర్‌కు హద్దులు చేరిపేస్తున్న మృణాల్

    మృణాల్ థాకూర్‌ రోజురోజుకి గ్లామర్ డోస్ పెంచుతోంది. సీతారామంలో చీరకట్టులో పద్ధతిగా కనిపించిన ఈ సుందరి… ఇప్పుడు అందాల ఆరబోతకు అవదుల్లేవ్‌ అనేంతలా చెలరేగుతోంది. నిన్నమెున్నటివరకు బికినీలో దర్శనమిచ్చి షాకిచ్చిన ఈ ముద్దుగుమ్మ..ఇప్పుడు మరింత రెచ్చిపోయింది. మ్యాగ్జిన్ లేదా యాడ్ షూటింగ్‌లో భాగంగా ఈ గ్లామర్‌ డాల్‌ ఫోజులిచ్చిన పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. Screengrab Twitter:midnightbaba Screengrab Twitter:midnightbaba Screengrab Twitter:midnightbaba Screengrab Twitter:midnightbaba

    ‘నాని30’: మృణాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

    న్యాచురల్ స్టార్ నాని హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా ‘నాని30’ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సౌరవ్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్ర విశేషాల గురించి మృణాల్ మాట్లాడింది. ‘‘ ఇంత మంచి స్క్రిప్ట్ నా జీవితంలో ఎప్పుడూ చదవలేదు. ఇంత మంచి సినిమాలో నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యింది. త్వరలోనే రెండో షెడ్యూల్ కూడా స్టార్ట్ అవుతుంది.’’ అంటూ ఈ సీతారామం బ్యూటీ చెప్పుకొచ్చింది.

    బికినీలో సెగలు పుట్టిస్తున్న మృణాల్‌

    అందాల తార మృణాల్ థాకూర్‌ బీచ్‌ ఫొటోలు సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తున్నాయి. బికినీలో సోయగాలు ప్రదర్శించింది ఈ సుందరి. ప్రస్తుతం వెకేషన్‌లో ఎంజాయ్‌ చేస్తున్న ముద్దుగుమ్మ. హద్దులు చేరిపేస్తూ అందాలు ఆరబోస్తుంది మృణాల్. సీతారామంలో చేసింది అసలు ఈ హీరోయిన్‌ కాదేమో అనేంత రెచ్చిపోతుంది. ప్రస్తుతం నాని 30 సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది మృణాల్ థాకూర్. Screengrab Instagram:mrunalthakur Screengrab Instagram:mrunalthakur

    నా పేరెంట్స్ నన్ను పట్టించుకోలేదు; మృణాల్

    తాను సినిమాల్లోకి రావడం తన తల్లిదండ్రులకు ఇష్టం లేదని ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ తెలిపింది. తన పేరెంట్స్ తనను పట్టించుకోలేదని చెప్పింది. ‘‘మాది మరాఠి కుటుంబం కావడంతో నా తల్లిదండ్రులకు సినిమాల గురించి అవగాహన లేదు. అందుకే నేను సినిమాల్లోకి వెళ్తానంటే వారు భయపడ్డారు. తొలుత సీరియల్స్‌.. ఇప్పుడు సినిమాల్లో గొప్ప పాత్రలు చేస్తున్నాను. నా ఎదుగుదల చూసి నా తల్లిదండ్రులు గర్విస్తున్నారు. ఇంతకన్నా ఆనందం ఏముంటుంది.’’ అంటూ చెప్పుకొచ్చింది. Screengrab Instagram:Mrunal Thakur Courtesy Twitter: Aditya