మృణాల్ థాకూర్ రోజురోజుకి గ్లామర్ డోస్ పెంచుతోంది. సీతారామంలో చీరకట్టులో పద్ధతిగా కనిపించిన ఈ సుందరి… ఇప్పుడు అందాల ఆరబోతకు అవదుల్లేవ్ అనేంతలా చెలరేగుతోంది. నిన్నమెున్నటివరకు బికినీలో దర్శనమిచ్చి షాకిచ్చిన ఈ ముద్దుగుమ్మ..ఇప్పుడు మరింత రెచ్చిపోయింది. మ్యాగ్జిన్ లేదా యాడ్ షూటింగ్‌లో భాగంగా ఈ గ్లామర్ డాల్ ఫోజులిచ్చిన పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి.
-
Screengrab Twitter:midnightbaba
-
Screengrab Twitter:midnightbaba
-
Screengrab Twitter:midnightbaba
-
Screengrab Twitter:midnightbaba
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్