‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ తన అందాలతో కుర్రాళ్లకు మత్తెక్కిస్తోంది. గ్లామర్ షోతో కుర్రాళ్లకు కిక్కెక్కిస్తోంది. ఎద ఎత్తులు బయటపడేలా అందాల ప్రదర్శన చేసింది. హాట్ హాట్ ఫొటోలతో రెచ్చిపోయింది. మృణాల్ ఓ మ్యాగజైన్ కోసం ఇలా అందాల విందు చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. కాగా మృణాల్ ఠాకూర్.. న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతోన్న ‘నాని30’ మూవీలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది.
-
Courtesy Twitter: GLAM SLOT
-
Screengrab Twitter: GLAM SLOT
-
Courtesy Twitter: GLAM SLOT
-
Courtesy Twitter: GLAM SLOT
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్