మతి పోగొడుతున్న మృణాల్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మతి పోగొడుతున్న మృణాల్

    మతి పోగొడుతున్న మృణాల్

    April 25, 2023

    ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ తన అందాలతో కుర్రాళ్లకు మత్తెక్కిస్తోంది. గ్లామర్ షోతో కుర్రాళ్లకు కిక్కెక్కిస్తోంది. ఎద ఎత్తులు బయటపడేలా అందాల ప్రదర్శన చేసింది. హాట్ హాట్ ఫొటోలతో రెచ్చిపోయింది. మృణాల్ ఓ మ్యాగజైన్ కోసం ఇలా అందాల విందు చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. కాగా మృణాల్ ఠాకూర్.. న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతోన్న ‘నాని30’ మూవీలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version