• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హాలిడే ట్రిప్‌లో ‘సీతారామం’ భామ

    ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హాలిడే ట్రిప్‌లో ఎంజాయ్ చేస్తోంది. తన ఫ్రెండ్స్‌తో కలసి ఈ భామ హాలిడే వెకేషన్‌లో సరదాగా గడుపుతోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను మృణాల్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. క్షణాల్లో ఈ పిక్స్‌ వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలపై నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. కాగా మృణాల్ ప్రస్తుతం తెలుగులో న్యాచురల్ స్టార్ నాని సరసన ‘నాని 30’ మూవీలో నటిస్తోంది. ఇక బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్ సరసన ‘సెల్ఫీ’ చిత్రంలో నటించింది. Screengrab Instagram: mrunalthakur Screengrab … Read more

    హాలీడే పిక్స్‌తో మృణాల్‌ హల్‌చల్‌!

    సీతారామం హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌ హాలీడే ట్రిప్‌ను తెగ ఎంజాయ్‌ చేస్తోంది. వాటికి సంబంధించిన ఫోటోలను షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ అలరిస్తోంది. Courtesy Instagram:mrunalthakur Courtesy Instagram:mrunalthakur Courtesy Instagram:mrunalthakur Courtesy Instagram:mrunalthakur Courtesy Instagram:mrunalthakur Courtesy Instagram:mrunalthakur Courtesy Instagram:mrunalthakur Courtesy Instagram:mrunalthakur

    పాలరాతి శిల్పంలా ‘సీతారామం’ బ్యూటీ

    ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ పాలరాతి శిల్పంలా మెరిసిపోతోంది. వైట్ డ్రెస్‌లో అచ్చం ఏంజెల్‌లా కనిపిస్తూ కుర్రాళ్లకు మతులు పోగొడుతోంది. ఎద అందాలతో కుర్రకారును కవ్విస్తోంది. తాజాగా ఈ అమ్మడి ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈ పిక్స్ చూసి ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. కాగా మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం నాని సరసన ఓ మూవీలో నటిస్తోంది. హిందీలో అక్షయ్ కుమార్ సరసన ‘సెల్ఫీ’ చిత్రంలో నటించింది. Screengrab Instagram: mrunalthakur Screengrab Instagram: Screengrab Instagram: … Read more

    మృణాల్‌కు ఫ్యాన్ పెళ్లి ప్రపోజల్

    సోషల్ మీడియాలో ఓ నెటిజన్‌కు సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ చిన్నపాటి షాక్ ఇచ్చింది. ఇన్‌స్టా కామెంట్ సెక్షన్‌లో ఓ అభిమాని ‘మిమ్మల్ని పెళ్లి చేసుకునేందుకు నావైపు నుంచి ఓకే’ అని కామెంట్ చేశాడు. మనోడి కామెంట్‌కు అంతే గడుసుగా మృణాల్ సమాధానమిచ్చింది. ‘నావైపు నుంచి ఓకే కాదుగా’ అంటూ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    మేమూ మనుషులమే కదా: మృణాల్ ఠాకూర్

    సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్‌కి కోపమొచ్చింది. ఓ నెటిజన్ వేసిన ప్రశ్నకు ఘాటుగా బదులిచ్చింది. ‘మేం కూడా మనుషులమేనని కొందరు మర్చిపోతుంటారు’ అంటూ గట్టిగా రిప్లై ఇచ్చింది. నెటిజన్లతో సరదాగా ముచ్చటిస్తున్న తరుణంలో మృణాల్ అసహనానికి గురైంది. తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో గతంలో మృణాల్ రెండు విధాలుగా చెప్పింది. అందగాడై ఉండాలని ఓసారి, అందం లేకున్నా మంచి మనసుండాలని మరోసారి చెప్పుకొచ్చింది. ఇదే అంశాన్ని ఓ నెటిజన్ ముక్కుసూటిగా ప్రశ్నించడంతో మృణాల్ అలా రియాక్ట్ అయింది. Courtesy Instagram:Mrunal Thakur Screengrab … Read more

    హీటెక్కిస్తున్న ‘మృణాల్’ అందాల సెగలు

    ‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిని దోచేసిన బ్యూటీ ‘మృణాల్ ఠాకూర్’. ప్రస్తుతం వరుస చిత్రాలతో కెరీర్‌లో బిజీగా ఉంటోంది. అక్షయ్ కుమార్ ‘సెల్ఫీ’తో పాటు, ‘నాని30’ మూవీలోనూ నటిస్తోంది. అయితే, సెల్ఫీ సినిమాలోని సాంగ్ టీజర్‌‌లో హాట్ హాట్ అందాలు చూపించి ఆశ్చర్యపరిచింది. తాజాగా ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. టైట్ ఫిట్ ఔట్‌ఫిట్‌తో మృణాల్ ఠాకూర్ కుర్రకారుకు హీటెక్కిస్తోంది. Here's the latest buzz on Twitter! #MrunalThakur is trending today…One video of this hot actress.#Yousay … Read more

    బోల్డ్‌ లుక్స్‌లో అదరగొడుతున్న ‘సీతారామం’ హీరోయిన్

    సీతారామం మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి మృణాల్‌ ఠాకూర్‌కు బాలీవుడ్‌లో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ఆమె 5 హిందీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇందులో ఒకటి అక్షయ్‌ సినిమా ‘సెల్ఫీ’ కాగా తాజాగా ఆ చిత్రంలోని స్పెషల్‌ సాంగ్‌ టీజర్‌ విడుదలైంది. ఇందులో మృణాల్‌ బోల్డ్‌ లుక్‌ చూసి అభిమానులు షాకవుతున్నారు. సీతారామంలో చూసిన మృణాలేనా ఇలా కనిపిస్తుంది అని ఆశ్చర్య పడుతున్నారు.

    ‘సీతారామం’ బ్యూటీ కోలీవుడ్ ఎంట్రీ!

    ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్టార్ హీరో సూర్య సరసన ఈ బ్యూటీ ఛాన్స్ కొట్టేసినట్లు సమాచారం. శివ దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో దిశా పటానీ ఓ హీరోయిన్‌ కాగా.. రెండో హీరోయిన్‌గా మృణాల్‌ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరిలో సెట్స్ మీదకు వెళ్లనుందని.. అప్పుడే మృణాల్‌ కూడా మూవీ యూనిట్‌తో జాయిన్ అవుతారని టాక్. ఇదే కనుక నిజమైతే మృణాల్‌కు కోలీవుడ్‌లో తొలి సినిమా అవుతుంది.

    సీతా రామం నుంచి ‘ఓ సీత’ వీడియో సాంగ్ రిలీజ్

    ‘సీతా రామం’ మూవీ నుంచి ఓ సీత హేయ్ రామ వీడియో సాంగ్ రిలీజ్ అయింది. దుల్క‌ర్ స‌ల్మాన్, మృణాల్ ఠాకూర్ జంట‌గా న‌టించిన ఈ చిత్రం ఆగ‌స్ 5న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ క్లాసిక్ లవ్‌స్టోరీకి ప్రేక్ష‌కుల నుంచి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. ప్ర‌పంచవ్యాప్తంగా రూ.75 కోట్లు వ‌సూలు చేసి సూప‌ర్‌హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా పాట‌లు, మ్యూజిక్ ఈ సినిమాను మ‌రో రేంజ్‌కు తీసుకెళ్లాయి. ర‌ష్మిక‌, సుమంత్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో కనిపించి మెప్పించారు.

    Sita Ramam Movie Review

    దుల్క‌ర్ స‌ల్మాన్, మృణాల్ ఠాకూర్ జంట‌గా న‌టించిన ‘సీతా రామం’ మూవీ నేడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. హ‌ను రాఘ‌వ‌పూడి ఈ చిత్రాని ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. విశాల్ చంద్ర‌శేఖ‌ర్ మ్యూజిక్ అందించాడు. ర‌ష్మిక‌, సుమంత్, త‌రుణ్ భాస్క‌ర్, గౌతమ్ మీన‌న్‌, భూమిక త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో కనిపించారు. పాట‌లు, ట్రైల‌ర్‌తో సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్పాడ్డాయి. మ‌రి మూవీ ఎలా ఉంది? స్టోరీ ఎంటి? తెలుసుకుందాం క‌థేంటంటే.. 1985లో పాకిస్తాన్‌కు చెందిన మేజ‌ర్ త‌న మ‌న‌వ‌రాలు అఫ్రీన్ (ర‌ష్మిక‌)కు లెఫ్టినెంట్ రామ్ (దుల్క‌ర్ స‌ల్మాన్‌) … Read more