• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హీటెక్కిస్తున్న ‘మృణాల్’ అందాల సెగలు

    ‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిని దోచేసిన బ్యూటీ ‘మృణాల్ ఠాకూర్’. ప్రస్తుతం వరుస చిత్రాలతో కెరీర్‌లో బిజీగా ఉంటోంది. అక్షయ్ కుమార్ ‘సెల్ఫీ’తో పాటు, ‘నాని30’ మూవీలోనూ నటిస్తోంది. అయితే, సెల్ఫీ సినిమాలోని సాంగ్ టీజర్‌‌లో హాట్ హాట్ అందాలు చూపించి ఆశ్చర్యపరిచింది. తాజాగా ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. టైట్ ఫిట్ ఔట్‌ఫిట్‌తో మృణాల్ ఠాకూర్ కుర్రకారుకు హీటెక్కిస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv