• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Maldives Row: మాల్దీవులు VS లక్షద్వీప్‌ వివాదం.. రంగంలోకి బాలీవుడ్‌ ప్రముఖులు!

  ప్రధాని మోదీ లక్షద్వీప్‌లో పర్యటించడంపై కొంతమంది మాల్దీవుల (Maldives Row) నేతలు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. భారత్‌కు వ్యతిరేకంగా మాల్దీవుల మంత్రులు చేసిన కామెంట్లను సినీ, క్రీడా రంగ ప్రముఖులు ఖండిస్తున్నారు.  భారత్‌లోనూ మాల్దీవులకు మించిన ఎన్నో అందమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని, మన పర్యాటక రంగానికి మద్దతు తెలపాల్సిన అవసరం ఏర్పడిందని సోషల్‌ మీడియా వేదికగా పిలుపునిస్తున్నారు ఈ క్రమంలోనే టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎం.ఎస్‌. ధోని భారత పర్యాటకంపై మాట్లాడిన ఓ పాత వీడియో తాజాగా వైరల్ అవుతోంది. … Read more

  పుష్ప పాటకు దుమ్మురేపిన అక్షయ్‌, నోరా ఫతేహి

  [VIDEO](url): బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా ఊ ఊ అంటావా’ పాటకు డ్యాన్స్‌ వేసి అదరగొట్టాడు. బాలీవుడ్‌ డ్యాన్సింగ్‌ క్వీన్‌ నోరా ఫతేహితో కలిసి ఓ ఈవెంట్‌లో అక్షయ్‌ డ్యాన్స్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నోరా స్టెప్పులకు అక్షయ్‌ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌ సూపర్‌ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అంతేగాక ఈ వీడియోను తెగ షేర్‌ చేస్తూ ట్రెండింగ్‌ చేస్తున్నారు. Bollywood superstar #AkshayKumar & #NoraFatehi dancing for … Read more

  హీటెక్కిస్తున్న ‘మృణాల్’ అందాల సెగలు

  ‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిని దోచేసిన బ్యూటీ ‘మృణాల్ ఠాకూర్’. ప్రస్తుతం వరుస చిత్రాలతో కెరీర్‌లో బిజీగా ఉంటోంది. అక్షయ్ కుమార్ ‘సెల్ఫీ’తో పాటు, ‘నాని30’ మూవీలోనూ నటిస్తోంది. అయితే, సెల్ఫీ సినిమాలోని సాంగ్ టీజర్‌‌లో హాట్ హాట్ అందాలు చూపించి ఆశ్చర్యపరిచింది. తాజాగా ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. టైట్ ఫిట్ ఔట్‌ఫిట్‌తో మృణాల్ ఠాకూర్ కుర్రకారుకు హీటెక్కిస్తోంది. Here's the latest buzz on Twitter! #MrunalThakur is trending today…One video of this hot actress.#Yousay … Read more

  వ‌రుస ఫ్లాప్‌ల‌కు మేమే కార‌ణం: అక్ష‌య్ కుమార్‌

  అక్ష‌య్ కుమార్, ర‌కుల్ ప్రీత్ జంట‌గా న‌టించి ‘క‌ట్‌పుట్లీ’ మూవీ సెప్టెంబ‌ర్ 2న‌ హాట్‌స్టార్ ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ సంద‌ర్భంగా మీడియాతో చిత్ర‌బృందం ముచ్చ‌టించింది. వ‌రుస‌గా హిందీలో సినిమాల‌న్నీ ఫ్లాప్ కావ‌డానికి కార‌ణాలేంటి అని రిపోర్ట‌ర్లు ప్ర‌శ్నిచారు. దానికి స‌మాధానంగా అక్ష‌య్ అది మా త‌ప్పే..మేము ఆడియ‌న్స్ ఏం కోరుకుంటున్నారో అటువంటి సినిమాలు చేయాలి. నేను ఎవ‌ర్ని త‌ప్పు ప‌ట్ట‌డంలేదు. నా క‌థ‌ల ఎంపిక విష‌యంలోనే జాగ్ర‌త్త వ‌హించాలి అని చెప్పాడు. ఇక ఓటీటీలో చేయ‌డం సేఫ్టీ కోసం ఏం కాద‌ని ఇక్క‌డ … Read more

  అన్నా చెల్లెల్ల ప్రేమతో నిండిన కథ ‘ రక్షా బంధన్’

  అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో రేపు విడుదలకు సిద్ధమవుతున్న చిత్రం రక్షా బంధన్. అన్నా చెల్లెల్ల అనుబంధాన్ని చూపెడుతూ ఈ సినిమా తీశారు. మంచి కథలతో నిత్యం ప్రేక్షకుల ముందుకు వచ్చే అక్షయ్ కుమార్ ఈ సారి మరో భావోద్వేగాలున్న పాత్రలో మెప్పించేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రతి ఒక్కరూ తమ సినిమా చూడాలని అక్షయ్ ప్రేక్షకులను కోరాడు.

  చిన్నప్పటి గేమ్ ఆడిన అక్షయ్ కుమార్

  ప్రముఖ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ రక్షా బంధన్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. తన ఆన్ స్క్రీన్ సోదరీమణులు సహేజ్మీన్ కౌర్, దీపికా ఖన్నా, సాదియా ఖతీబ్లతో ఉన్న ఫన్నీ వీడియోను పంచుకున్నారు. క్లిప్‌లో ప్రైవేట్ జెట్‌లోని నటీనటులు టేబుల్‌కి అడ్డంగా కూర్చుని ఓ గేమ్ ఆడారు. ఇది ఒక క్లాసిక్ చైల్డ్ హుడ్ ఇండియన్ గేమ్. అదేంటో తెలియాలంటే మీరు గుర్తుపై క్లిక్ చేసి వీడియోలో చూడాల్సిందే. మరోవైపు ఆగస్టు 11న రాఖీ పండుగ సందర్భంగా మీ సోదరీమణులతో కలిసి చిన్ననాటి ఆటలు … Read more

  స‌మంత‌ను ఎత్తుకున్న అక్ష‌య్‌కుమార్..కాఫీ విత్ క‌ర‌ణ్ క్రేజీ ఎపిసోడ్

  కాఫీ విత్ క‌ర‌ణ్ సీజ‌న్ 7 మూడో ఎపిసోడ్‌లో స‌మంత సంద‌డి చేయ‌నుంది. అక్ష‌య్ కుమార్‌తో క‌లిసి ఆమె ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంది. అయితే అక్ష‌య్‌కుమార్ స‌మంత‌ను ఎత్తుకొని లోప‌లికి తీసుకురావ‌డం హైలెట్‌గా నిలిచింది. ఒక నంబ‌ర్ వ‌న్ స్టార్‌ను నువ్వు ఎత్తుకున్నావు అంటూ క‌ర‌ణ్, అక్ష‌య్‌తో అన్నాడు. ఆ త‌ర్వాత సామ్ త‌న పెళ్లి, విడాకుల గురించి ఈ ఎపిసోడ్‌లో మాట్లాడిన‌ట్లు తెలుస్తుంది. నాగ‌చైత‌న్య‌, స‌మంత విడాకుల‌కు కార‌ణం ఏంటో దీంతో తెలిసిపోతుంద‌ని చాలామంది ఆశిస్తున్నారు. ఆ త‌ర్వాత అక్ష‌య్, సామ్ ఇద్ద‌రు … Read more

  బాలీవుడ్ బడా స్టార్స్ మ‌ధ్య బాక్సాఫీస్ పోటీ

  బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ న‌టించిన ‘లాల్ సింగ్ ఛ‌ద్దా’ సినిమా చాలా సార్లు వాయిదా ప‌డ్డ‌ త‌ర్వాత ఆగ‌స్ట్ 11న రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే మ‌రోవైపు అక్ష‌య‌క్ కుమార్ న‌టించిన ‘ర‌క్షా బంధ‌న్’ కూడా అదే రోజు విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర‌బృందం తాజాగా వెల్ల‌డించింది. అమీర్ ఖాన్ లాలా సింగ్ ఛ‌ద్దాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. చాలా గ్యాప్ త‌ర్వాత ఈ స్టార్‌ను తెర‌పై చూసేందుకు ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌లైన ట్రైల‌ర్‌కు మంచి స్పంద‌న … Read more

  అమితాబ్‌కి షాకిచ్చిన క‌త్రినా

  హీరోయిన్స్ ఎంత అందంగా ఉన్న‌ప్ప‌టికీ..సినిమాల్లో ఎంత బాగా న‌టించిన‌ప్ప‌టికీ కొంత‌మందికి జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ జీరో ఉంటుంది. అలియా భ‌ట్, సోనాక్షి సిన్హా వంటివాళ్లపై ఇంత‌కుముందు దీనిగురించే ట్రోల్స్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. కాఫీ విత్ క‌ర‌ణ్‌లో ఇండియా ప్రెసిడెంట్ ఎవ‌రు అని అడిగితే..పృద్విరాజ్ చౌహ‌న్ అని చెప్పి న‌వ్వుల పాల‌య్యింది అలియా. ఆ త‌ర్వాత ఆమె ఎక్క‌డ క‌నిపించినా ప్రెసిడెంట్ ఎవ‌రు అని అడ‌గ‌డం మొద‌లుపెట్టింది మీడియా. దీంతో నాకు ప్రెసిడెంట్ ఎవ‌రో తెలీదు అని ఫైర్ అయిందీ బ్యూటీ. ఇక సోనాక్షి సిన్హా … Read more