• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • స‌మంత‌ను ఎత్తుకున్న అక్ష‌య్‌కుమార్..కాఫీ విత్ క‌ర‌ణ్ క్రేజీ ఎపిసోడ్

    కాఫీ విత్ క‌ర‌ణ్ సీజ‌న్ 7 మూడో ఎపిసోడ్‌లో స‌మంత సంద‌డి చేయ‌నుంది. అక్ష‌య్ కుమార్‌తో క‌లిసి ఆమె ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంది. అయితే అక్ష‌య్‌కుమార్ స‌మంత‌ను ఎత్తుకొని లోప‌లికి తీసుకురావ‌డం హైలెట్‌గా నిలిచింది. ఒక నంబ‌ర్ వ‌న్ స్టార్‌ను నువ్వు ఎత్తుకున్నావు అంటూ క‌ర‌ణ్, అక్ష‌య్‌తో అన్నాడు. ఆ త‌ర్వాత సామ్ త‌న పెళ్లి, విడాకుల గురించి ఈ ఎపిసోడ్‌లో మాట్లాడిన‌ట్లు తెలుస్తుంది. నాగ‌చైత‌న్య‌, స‌మంత విడాకుల‌కు కార‌ణం ఏంటో దీంతో తెలిసిపోతుంద‌ని చాలామంది ఆశిస్తున్నారు. ఆ త‌ర్వాత అక్ష‌య్, సామ్ ఇద్ద‌రు క‌లిసి క‌ర‌ణ్‌ను ఆట‌ప‌ట్టిస్తున్నారు. ఈ స‌ర‌దా ఎపిసోడ్ జులై 21న హాట్‌స్టార్ ఓటీటీలో సాయంత్రం 7 గంట‌ల నుంచి స్ట్రీమింగ్ కానుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv