• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఆ సమయంలో ఎంతో బాధపడ్డా: సమంత

  స్టార్‌ హీరోయిన్‌ సమంత ఓ ఇంటర్య్వూలో ఆసక్తికర విషయాలను పంచుకుంది. విడాకులు, వరుస ఫ్లాప్‌లు, ఆరోగ్య సమస్యలతో కుంగిపోయినట్లు తెలిపింది. ‘ నా ఆరోగ్యం దెబ్బతింటుంటే.. మరోవైపు నా వైవాహిక బంధం కూడా ముగిసింది. దీంతో ఎంతో బాధపడ్డాను. గత రెండు సంవత్సరాలుగా నేనెంతో బాధకు గురయ్యాను. ఆ సమయంలో ఇతర నటీనటుల గురించి తెలుసుకున్నారు. వారి ఆరోగ్య సమస్యలను ఎలా ఎదుర్కొన్నారు, ట్రోలింగ్‌లను ఎలా తట్టుకున్నారో తెలుసుకున్నా. వాళ్ల గురించి చదవడం నాకెంతో సహాయపడింది’. అని సమంత తెలిపారు.

  సమంత నడుముపై ‘చై’ టాటూ మిస్సింగ్

  హీరోయిన్ సమంత తాజాగా ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫొటో వైరల్‌గా మారింది. ఈ ఫొటోలో సమంత పింక్‌ కలర్‌ చీరను ధరించి నడుము అందాలను చూపిస్తూ కనిపించారు.అయితే గతంలో ఆమె నడుముపై ‘చై’ అని వేయించుకున్నారు. అయితే తాజాగా కనిపించిన ఆమె ఫొటోలో నడుముపై టాటూ కనిపించలేదు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘పచ్చబొట్టు తొలగించుకున్నారా?’’, ‘‘పచ్చబొట్టును తొలగించడం కష్టం. కాబట్టి, మేకప్‌ వేసి టాటూను కవర్‌ చేసినట్లు ఉన్నారు’ అని కామెంట్స్‌ చేస్తున్నారు.

  అలాంటి వాళ్లకు హ్యాట్సాఫ్: సమంత

  హీరోయిన్ సమంతపై ఇటీవల సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర చర్చ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో తాజాగా సమంత పోస్ట్ చేసిన ఓ ఇస్‌స్టా స్టోరి వైరల్‌గా మారింది. సమంతకు ఇష్టమైన పెంపుడు కుక్క, నాగచైతన్య సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలో కనిపించింది. అయితే దీనిపై నెటిజన్లు పలు రూమర్స్ సృష్టించారు. ఈ నేపథ్యంలో సమంత ఇన్‌స్టాలో ఒక పోస్ట్ పెట్టారు. ‘దయాగుణాన్ని వ్యూహంగా కాకుండా జీవిత మార్గంగా మార్చుకునే వారికి హ్యాట్సాఫ్’ అని కొటేషన్‌ను షేర్ చేశారు. ఇది చూసిన వారు ఆ … Read more

  ఫ్రెండ్‌తో సామ్‌ డ్యాన్స్‌.. వీడియో వైరల్

  ప్రముఖ హీరోయిన్‌ సమంత బాలి టూర్‌ను తెగ ఎంజాయ్‌ చేస్తోంది. తన ఫ్రెండ్‌తో కలిసి డ్యాన్స్‌ చేస్తూ కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోను సమంత తన ఇన్‌స్టాలో పోస్టు చేసింది. ఈ వీడియోకు గర్ల్స్‌ ట్రిప్‌ ఫుల్‌ ఫన్‌ అని క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. దీనిని చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, మయోసైటిస్‌తో బాధపడుతున్న సామ్‌ చికిత్స నిమిత్తం సినిమాలకు బ్రేక్‌ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఖుషి, సిటడెల్‌ షూట్స్‌ పూర్తి చేసుకున్నారు. Cutest … Read more

  ఖుషీ షూటింగ్ కంప్లీట్‌; వీడియో వైరల్‌

  విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా చేస్తున్న ఖుషీ సినిమా షూటింగ్‌ కంప్లీట్‌ ‌అయింది. ఈ మేరకు షూటింగ్‌ స్పాట్‌ నుంచి ఓ స్పెషల్ వీడియోను చిత్ర బృందం రిలీజ్‌ చేసింది. అందులో టీమ్ మొత్తం గుడిలో యాగం చేస్తున్నట్టు చూపించారు. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. Last Schedule of #Kushi @MythriOfficial@ShivaNirvana @Samanthaprabhu2 @TheDeverakonda #VijayDeverakonda pic.twitter.com/pnZINkEXJt — Vijay Sai (@VijaySa45011843) July 5, 2023

  ఖుషీ నుంచి ఫస్ట్‌ సింగిల్.. సూపర్బ్ మెలోడి

  విజయ్‌ దేవరకొండ, సమంత నటిస్తున్న ఖుషీ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలయ్యింది. విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చారు. నా రోజా నువ్వే అంటూ సాగే ఈ మెలోడి అదిరిపోయింది. అబ్ధుల్ వహాబ్ అద్భుతంగా కంపోజ్ చేశాడు. సినిమాకు దర్శకత్వం వహించిన శివ నిర్వాణ పాటను రాశాడు. చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కశ్మీర్ నేపథ్యంలో సాగే లవ్‌ స్టోరీ ఇది.

  సమంత చాలా మంచిదని చెప్పిన నాగచైతన్య.. సామ్ రిప్లై ఇదే

  సమంతతో విడాకులపై హీరో నాగచైతన్య స్పందించాడు. ‘‘సమంత చాలా మంచిది. సామ్ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. మేము ఇద్దరం చట్టప్రకారం విడాకులు తీసుకున్నాం. మేము మా జీవితాల్లో వేర్వేరుగా ముందుకు సాగుతున్నాం. కానీ మా ఇద్దరి జీవితాలపై రూమర్స్ రావడం బాధ పెడుతోంది. ఇప్పటికీ మా విడాకుల గురించి అడగటం చిరాకు తెప్పిస్తోంది. అక్కినేని ఫ్యామిలీలో ఇటీవల కొన్ని ఫ్లాప్స్ వచ్చాయి. త్వరలోనే మేము విజయాల బాట పడతాం.’’ అంటూ చైతూ చెప్పుకొచ్చారు. ఇంటర్వ్యూలో.. కస్టడీ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంగ్లిష్ పత్రికకు … Read more

  శాకుంతలం టిట్‌బిట్స్‌ చెప్పిన సమంత

  శాకుంతలం సినిమాకు సంబంధించి టిట్‌బిట్స్‌ను హీరోయిన్‌ సమంత షేర్ చేసుకుంది. షూటింగ్‌లో జరిగిన ఐదు క్రేజీ విషయాలను పంచుకుంది. “ మేకప్‌లో భాగంగా చేతికి మెడకు పువ్వులను కట్టారు. వాటితో సాయంత్రం వరకు షూటింగ్ చేశాం. చేతికి ఎలర్జీ అయ్యి నల్లగా మారింది. అయినా దానిపై మేకప్ వేసి ఆరు నెలలు చిత్రీకరణ జరిపాం. ఇప్పుడు తగ్గిపోయింది” అని చెప్పారు. ఇలాంటి 5 క్రేజీ సన్నివేశాలను పంచుకుంది సామ్. In a candid chat, @Samanthaprabhu2 reveals 5️⃣ crazy titbits about #Shaakuntalam … Read more

  నేనెప్పుడూ అలా చెప్పలేదే: సమంత

  చైతన్య, శోభిత ధూళిపాళ్ల మధ్య వస్తున్న రిలేషన్‌షిప్ వార్తల గురించి తాను వ్యాఖ్యలు చేశానంటూ వస్తున్న పుకార్లను సమంత తిప్పికొట్టింది. తాను అలాంటి వ్యాఖ్యలేమీ చేయలేదని స్పష్టం చేసింది. చైతు, శోభిత డేటిగ్ రూమర్ల గురించి మాట్లాడుతూ.. ‘ఎవరు ఎవరితో రిలేషన్‌లో ఉన్నా నేను బాధపడను. కనీసం ఆ అమ్మాయి అయినా సంతోషంగా ఉండాలి. తన ప్రవర్తన మార్చుకుంటే అందరికీ మేలు జరుగుతుంది’ అని సమంత చెప్పినట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు రాశాయి. వీటిని కోట్ చేస్తూ సామ్ [ట్విటర్](url) వేదికగా క్లారిటీ … Read more

  ‘మల్లికా మల్లికా’ వీడియో సాంగ్ రిలీజ్

  గుణశేఖర్ తెరకెక్కించిన ‘శాకుంతలం’ ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం ‘మల్లికా మల్లికా’ వీడియో సాంగ్‌ని విడుదల చేసింది. చైతన్య ప్రసాద్ అందించిన లిరిక్స్‌ని రాగయుక్తంగా మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ స్వరపరిచారు. రమ్య బెహరా పాటను ఆలపించారు. ‘శకుంతల’ పాత్రలో సమంత నటిస్తోంది. గుణ టీమ్ వర్క్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సినిమాను విడుదల చేస్తోంది. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందించారు. https://youtube.com/watch?v=qx38rILA37g%26t