• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేనెప్పుడూ అలా చెప్పలేదే: సమంత

    చైతన్య, శోభిత ధూళిపాళ్ల మధ్య వస్తున్న రిలేషన్‌షిప్ వార్తల గురించి తాను వ్యాఖ్యలు చేశానంటూ వస్తున్న పుకార్లను సమంత తిప్పికొట్టింది. తాను అలాంటి వ్యాఖ్యలేమీ చేయలేదని స్పష్టం చేసింది. చైతు, శోభిత డేటిగ్ రూమర్ల గురించి మాట్లాడుతూ.. ‘ఎవరు ఎవరితో రిలేషన్‌లో ఉన్నా నేను బాధపడను. కనీసం ఆ అమ్మాయి అయినా సంతోషంగా ఉండాలి. తన ప్రవర్తన మార్చుకుంటే అందరికీ మేలు జరుగుతుంది’ అని సమంత చెప్పినట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు రాశాయి. వీటిని కోట్ చేస్తూ సామ్ [ట్విటర్](url) వేదికగా క్లారిటీ ఇచ్చింది. తానెప్పుడూ ఇలా అనలేదని స్పష్టం చేసింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv