ట్విటర్‌కి కరణ్ జోహార్ వీడ్కోలు
బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ ట్విటర్‌కి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. ఆయన చివరగా చేసిన ‘మరింత సానుకూల దృక్పథం కోసం ట్విటర్‌ని వీడుతున్నా’ననే ట్వీట్‌తో ఇది స్పష్టమవుతోంది. ట్విటర్ నుంచి కరణ్ వైదొలగడంపై మిశ్రమ స్పందన లభిస్తోంది. కొందరేమో ‘పిట్టగూడును వీడి ఉండేది కాదని అంటుండగా.. ట్విటర్లో ఉండి మాత్రం ఏం చేస్తాడులే’ అని మరికొందరు రిప్లై ఇస్తున్నారు. ట్విటర్ నుంచి కరణ్ వెళ్లిపోవడమే కాకుండా.. అకౌంట్‌ని కూడా డీ యాక్టివేట్ చేయడం గమనార్హం. ‘కాఫీ విత్ కరణ్’షోకి వ్యాఖ్యాతగా కరణ్ జోహార్ … Read more