• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • స‌మంత విడాకుల వెనుక క‌ర‌ణ్ జోహార్ ఉన్నాడా?

    టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ స‌మంత ‘కాఫీ విత్ క‌ర‌ణ్ సీజ‌న్ 7’లో పాల్గొంది. తాజాగా దానికి సంబంధించిన ప్రోమోను విడుద‌ల చేశారు. అందులో త‌న పెళ్లి గురించి మాట్లాడిన స‌మంత వివాహ జీవితం సంతోషంగా లేక‌పోవ‌డానికి నువ్వే కార‌ణం అని చెప్పింది. జీవితం వాస్తవానికి KGF లాంటిది కానీ, మీరు దానిని K3Gగా చూపించి త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు అని పేర్కొంది. ఎందుకంటే కరణ్ జోహార్ సినిమాల్లో వివాహాన్ని అత్యంత వైభవంగా, జీవితంలో చాలా సెల‌బ్రేట్ చేసుకునే వేడుకగా చూపిస్తారు. కానీ వాస్త‌వం అందుకు విరుద్ధంగా ఉంటుంది అని ఆమె తెలిపింది. జులై 7 నుంచి హాట్‌స్టార్‌లో కాఫీ విత్ క‌ర‌ణ్ స్ట్రీమింగ్ కానుంది. అందులో స‌మంత ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ ఆస‌క్తిక‌రంగా ఎదురుచూస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv