• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • పుష్ప పాటకు దుమ్మురేపిన అక్షయ్‌, నోరా ఫతేహి

  [VIDEO](url): బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా ఊ ఊ అంటావా’ పాటకు డ్యాన్స్‌ వేసి అదరగొట్టాడు. బాలీవుడ్‌ డ్యాన్సింగ్‌ క్వీన్‌ నోరా ఫతేహితో కలిసి ఓ ఈవెంట్‌లో అక్షయ్‌ డ్యాన్స్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నోరా స్టెప్పులకు అక్షయ్‌ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌ సూపర్‌ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అంతేగాక ఈ వీడియోను తెగ షేర్‌ చేస్తూ ట్రెండింగ్‌ చేస్తున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv