• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చిన్నప్పటి గేమ్ ఆడిన అక్షయ్ కుమార్

    ప్రముఖ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ రక్షా బంధన్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. తన ఆన్ స్క్రీన్ సోదరీమణులు సహేజ్మీన్ కౌర్, దీపికా ఖన్నా, సాదియా ఖతీబ్లతో ఉన్న ఫన్నీ వీడియోను పంచుకున్నారు. క్లిప్‌లో ప్రైవేట్ జెట్‌లోని నటీనటులు టేబుల్‌కి అడ్డంగా కూర్చుని ఓ గేమ్ ఆడారు. ఇది ఒక క్లాసిక్ చైల్డ్ హుడ్ ఇండియన్ గేమ్. అదేంటో తెలియాలంటే మీరు గుర్తుపై క్లిక్ చేసి వీడియోలో చూడాల్సిందే. మరోవైపు ఆగస్టు 11న రాఖీ పండుగ సందర్భంగా మీ సోదరీమణులతో కలిసి చిన్ననాటి ఆటలు ఆడినప్పుడు మీరు పొందే సంతోషం ముందు ఏదీ సరిపోదని పేర్కొన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv