సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్‌కి కోపమొచ్చింది. ఓ నెటిజన్ వేసిన ప్రశ్నకు ఘాటుగా బదులిచ్చింది. ‘మేం కూడా మనుషులమేనని కొందరు మర్చిపోతుంటారు’ అంటూ గట్టిగా రిప్లై ఇచ్చింది. నెటిజన్లతో సరదాగా ముచ్చటిస్తున్న తరుణంలో మృణాల్ అసహనానికి గురైంది. తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో గతంలో మృణాల్ రెండు విధాలుగా చెప్పింది. అందగాడై ఉండాలని ఓసారి, అందం లేకున్నా మంచి మనసుండాలని మరోసారి చెప్పుకొచ్చింది. ఇదే అంశాన్ని ఓ నెటిజన్ ముక్కుసూటిగా ప్రశ్నించడంతో మృణాల్ అలా రియాక్ట్ అయింది.
-
Courtesy Instagram:Mrunal Thakur
-
Screengrab Instagram:Mrunal Thakur
-
Screengrab Twitter:@Bolly_Diary
-
Courtesy Instagram:
-
Screengrab Instagram:Mrunal Thakur
-
Screengrab Instagram:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్