• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హాలిడే ట్రిప్‌లో ‘సీతారామం’ భామ

    ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హాలిడే ట్రిప్‌లో ఎంజాయ్ చేస్తోంది. తన ఫ్రెండ్స్‌తో కలసి ఈ భామ హాలిడే వెకేషన్‌లో సరదాగా గడుపుతోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను మృణాల్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. క్షణాల్లో ఈ పిక్స్‌ వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలపై నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. కాగా మృణాల్ ప్రస్తుతం తెలుగులో న్యాచురల్ స్టార్ నాని సరసన ‘నాని 30’ మూవీలో నటిస్తోంది. ఇక బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్ సరసన ‘సెల్ఫీ’ చిత్రంలో నటించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv