అందాల తార మృణాల్ థాకూర్ బీచ్ ఫొటోలు సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తున్నాయి. బికినీలో సోయగాలు ప్రదర్శించింది ఈ సుందరి. ప్రస్తుతం వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తున్న ముద్దుగుమ్మ. హద్దులు చేరిపేస్తూ అందాలు ఆరబోస్తుంది మృణాల్. సీతారామంలో చేసింది అసలు ఈ హీరోయిన్ కాదేమో అనేంత రెచ్చిపోతుంది. ప్రస్తుతం నాని 30 సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది మృణాల్ థాకూర్.
-
Screengrab Instagram:mrunalthakur
-
Screengrab Instagram:mrunalthakur
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్