‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ బంపర్ ఆఫర్ కొట్టేసినట్లు సమాచారం. విజయ్ దేవరకొండతో నటించేందుకు ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ పరశురామ్, విజయ్ కాంబినేషన్‌లో వస్తోన్న మూవీలో మృణాల్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు టాక్. ఈ సినిమా ప్యూర్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోందని.. విజయ్-మృణాల్ మధ్య ఘాటు రొమాన్స్ ఉంటుందని సమాచారం. కాగా ఈ మూవీని జూన్ 14న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా లాంఛ్ చేయనున్నట్లు ఫిలింనగర్ టాక్.
-
Courtesy Twitter: Actress Glamspot
-
Courtesy Twitter: THE YoLoh
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్