విజయ్ దేవరకొండతో మృణాల్ రొమాన్స్!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • విజయ్ దేవరకొండతో మృణాల్ రొమాన్స్!

    విజయ్ దేవరకొండతో మృణాల్ రొమాన్స్!

    June 13, 2023

    ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ బంపర్ ఆఫర్ కొట్టేసినట్లు సమాచారం. విజయ్ దేవరకొండతో నటించేందుకు ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ పరశురామ్, విజయ్ కాంబినేషన్‌లో వస్తోన్న మూవీలో మృణాల్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు టాక్. ఈ సినిమా ప్యూర్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోందని.. విజయ్-మృణాల్ మధ్య ఘాటు రొమాన్స్ ఉంటుందని సమాచారం. కాగా ఈ మూవీని జూన్ 14న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా లాంఛ్ చేయనున్నట్లు ఫిలింనగర్ టాక్.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version