• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • IDDARU: హీరోయిన్‌గా మాజీ సీఎం భార్య

  యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా, కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి భార్య రాధికా కుమారస్వామి జంటగా ‘ఇద్దరు’ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను ఈ నెల 7న థియేటర్లలో విడుదల చేయనున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ మూవీ రూపొందింది. ఈసినిమాలో సోని ఛరిష్టా మరో హీరోయిన్‌గా నటిస్తోంది. జేడీ చక్రవర్తి, ఫైసల్ ఖాన్, స్వర్గీయ కె.విశ్వనాథ్ కీలక పాత్రలు పోషించారు. డైరక్టర్ సమీర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఫర్హీన్ ఫాతిమా ఈ చిత్రాన్ని నిర్మించారు.

  విజయ్ దేవరకొండతో మృణాల్ రొమాన్స్!

  ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ బంపర్ ఆఫర్ కొట్టేసినట్లు సమాచారం. విజయ్ దేవరకొండతో నటించేందుకు ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ పరశురామ్, విజయ్ కాంబినేషన్‌లో వస్తోన్న మూవీలో మృణాల్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు టాక్. ఈ సినిమా ప్యూర్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోందని.. విజయ్-మృణాల్ మధ్య ఘాటు రొమాన్స్ ఉంటుందని సమాచారం. కాగా ఈ మూవీని జూన్ 14న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా లాంఛ్ చేయనున్నట్లు ఫిలింనగర్ టాక్. Courtesy Twitter: Actress Glamspot Courtesy Twitter: THE YoLoh

  హాలీవుడ్ మూవీలో సమంత

  స్టార్ హీరోయిన్ సమంత ఓ హాలీవుడ్ మూవీలో కథానాయికగా నటించనుంది. ‘చెన్నై స్టోరీ’ అనే హాలీవుడ్ సినిమాలో సామ్ నటిచబోతుంది. ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు వివేక్ కల్రా హీరోగా నటిస్తున్నాడు. హాలీవుడ్ డైరెక్టర్ ఫిలిప్ జాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. కాగా సమంత ప్రస్తుతం తెలుగులో ‘ఖుషీ’ మూవీలో నటిస్తోంది. హిందీలో ‘సిటాడెల్’ వెబ్‌సీరీస్‌లో ప్రధాన పాత్ర పోషిస్తోంది.

  సంయుక్త మీనన్‌కు త్రివిక్రమ్ మరో ఛాన్స్!

  మలయాళీ భామ సంయుక్త మీనన్‌కు మరో బంపర్ ఆఫర్ వచ్చింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ నెక్ట్స్ మూవీలో సంయుక్త ఛాన్స్ కొట్టేసినట్లు సమాచారం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ ఓ మూవీని తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాలో బన్నీకి జోడీగా సంయుక్తను ఫిక్స్ చేసినట్లు టాక్. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. కాగా సంయుక్త ఈ క్రేజీ ఛాన్స్‌ కొట్టేయడంతో మరోసారి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే త్రివిక్రమ్-సంయుక్తలు రిలేషన్‌లో ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. Courtesy Twitter: lovepannuuu Courtesy Twitter: … Read more

  సమంత మూవీని రష్మిక చేజిక్కించుకుందా?

  నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో ‘రెయిన్‌బో’ చిత్రం తెరకెక్కుతోంది. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌కు శాంతరూబన్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా నిజానికి ఈ సినిమాకు ముందుగా సమంతను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. కానీ సడెన్‌గా సామ్ స్థానంలో రష్మిక వచ్చి చేరింది. దీనిపై ‘రెయిన్‌బో’ నిర్మాత ప్రభు స్పందించారు. ‘‘స్క్రిప్ట్‌కు ఎవరు సరిపోతారో వారినే సెలెక్ట్ చేసుకుంటాం. కంటెంట్, కర్మ అలా జరుగుతూ ఉంటాయి. వాటిని ఎవరూ మార్చలేరు’’. అంటూ వ్యాఖ్యానించారు. Screengrab Instagram: samantharuthprabhuoffl Screengrab Instagram: rashmika_mandanna

  విజయ్ నెక్ట్స్ మూవీలో సమంత!

  త్వరలో తమిళ్ స్టార్ హీరో విజయ్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో ఓ మూవీ తెరకెక్కనుందని సమాచారం. ఈ మూవీలో దళపతికి జోడీగా హీరోయిన్ సమంతను ఎంపిక చేసినట్లు టాక్. సమంత ఇంతకుముందు విజయ్‌తో ‘కత్తి’, ‘మెర్సల్’, ‘తెరి’ చిత్రాల్లో నటించింది. ఈ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. మరోవైపు విజయ్ తనకు అచ్చొచ్చిన హీరోయిన్లతోనే నటించాలని అనుకుంటున్నారట. అందుకే ఈ మూవీలో సమంతను రిపీట్ చేశారని టాక్. విజయ్ ప్రస్తుతం ‘లియో’ మూవీలో నటిస్తున్నాడు.

  థ్రిల్లింగ్‌గా ‘ముఖచిత్రం’ ట్రైలర్

  యంగ్ డైరెక్టర్ సందీప్ రాజ్ తెరకెక్కించిన ‘ముఖచిత్రం’ ట్రైలర్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ఇది లవ్ స్టోరీయో.. లేదా థ్రిల్లరో కాదు.. స్పోర్ట్స్ డ్రామా అంటూ సాగే డైలాగ్ థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. ఈ సినిమాలో మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. మూవీలో వికాస్ వశిష్ఠ, ప్రియా వడ్లమాని, చైతన్యరావ్‌లు హీరో హీరోయిన్లుగా నటించారు. పాకెట్ మంకీ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను తెరకెక్కించింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 9న థియేటర్లలో విడుదల చేస్తున్నారు.

  Anupama Parameswaran’s Traditional Looks Steal Our Hearts.

  Anupama Parameswaran leaves a gift for her fans on the occasion of Malayalam New Year/Vishu. The curly-haired actress shared some stunning photographs of herself dressed in traditional Malayali attire. Anupama, one of South India’s most beautiful actors, captivated us once again in the Kerala Saree with her extremely natural style. Vishu excites the actress, who is a native Malayali. She … Read more

  KGF – Chapter 2 OTT date locked?

  KGF is the new trendsetter in the Indian film industry. All box office records were shattered by the film. The film’s box office performance astounded both critics and industry experts. Despite receiving very few promotions, the film outperformed expectations, which is a fantastic achievement. Regarding the film’s OTT release, there is some good news for Yash fans and moviegoers. People … Read more