నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో ‘రెయిన్‌బో’ చిత్రం తెరకెక్కుతోంది. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌కు శాంతరూబన్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా నిజానికి ఈ సినిమాకు ముందుగా సమంతను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. కానీ సడెన్‌గా సామ్ స్థానంలో రష్మిక వచ్చి చేరింది. దీనిపై ‘రెయిన్‌బో’ నిర్మాత ప్రభు స్పందించారు. ‘‘స్క్రిప్ట్‌కు ఎవరు సరిపోతారో వారినే సెలెక్ట్ చేసుకుంటాం. కంటెంట్, కర్మ అలా జరుగుతూ ఉంటాయి. వాటిని ఎవరూ మార్చలేరు’’. అంటూ వ్యాఖ్యానించారు.
-
Screengrab Instagram: samantharuthprabhuoffl
-
Screengrab Instagram: rashmika_mandanna
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్