• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ గ్లింప్స్‌ రిలీజ్‌

  రాహుల్ రవింద్రన్‌ దర్శకత్వంలో రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్’ అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మేకర్స్ ఓ స్పెషల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ‘ప్రాణం కంటే ఎక్కువగా తనను ప్రేమిస్తుందనుకునే ఓ కుర్రాడు.. ఆ కుర్రాడిని ప్రేమించడానికి సర్వం కోల్పోయానుకునే లోలోపల భరించలేని బాధ అనుభవించే అమ్మాయి. వీరిద్దరి ప్రేమ గాధ ఏలా ఉంటుందన్న కాన్సెప్ట్‌’తో సినిమా తెరకెక్కినట్లు గ్లింప్స్‌ చూస్తే తెలుస్తోంది. అంతేకాకుండా ఇదొక ట్రాజిక్‌ లవ్‌ స్టోరీ అని, ఈ కుర్రాడు సైకో లాంటి మనిషని అర్థమవుతుంది. The world … Read more

  ఆ సినిమా చూశాక కన్నీళ్లు ఆగలేదు: రష్మిక

  ఆనంద్ దేవరకొండ హీరోగా, వైష్ణవీ చైతన్య హీరోయిన్‌గా తెరకెక్కిన ‘బేబీ’ మూవీ చూశాక కన్నీళ్లు ఆగలేదని నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తెలిపింది. ‘‘బేబీ సినిమా నాకెంతో నచ్చింది. ఈ చిత్రంలోని సీన్స్ నా మదిలో ఎంతోకాలం నిలిచిపోతాయి. నటీనటులందరూ అద్భుతంగా యాక్ట్ చేశారు. వాళ్ల యాక్టింగ్ నాతో కన్నీళ్లు పెట్టించింది.’’ అంటూ రష్మిక చెప్పుకొచ్చింది. కాగా బేబీ సినిమా విడుదలైన తొలి రోజే రూ.7.1 కోట్ల గ్రాస్ రాబట్టింది.

  బేబీ చూశాక రష్మిక ఫస్ట్ రియాక్షన్

  బేబీ సినిమా యూనిట్ రిలీజ్‌కు ముందుగా ప్రీమియర్స్‌ని వేసింది. ఈ ప్రీమియర్స్‌ని వీక్షించిన రష్మిక భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తోంది. సినిమా ముగిశాక బయటకు వచ్చాక కాస్త ఎమోషనల్‌గా కనిపించింది. తొలుత ఏమీ మాట్లాడకుండా నేరుగా వెళ్లిపోయింది. అనంతరం, లిఫ్ట్ దగ్గర పలకరించగా కాస్త తేరుకుని అభిమానులకు హాయ్ చెప్పింది. మరోవైపు, ఈ సినిమా చూశాక విజయ్ చిత్రబృందాన్ని ప్రత్యేకంగా అభినందించాడు. Cutiee #RashmikaMandanna got emotional post watching #BabyMovie in Hyderabad@iamRashmika pic.twitter.com/xKTS6OXzOj — ARTISTRYBUZZ (@ArtistryBuzz) July 13, 2023 Courtesy … Read more

  మళ్ళీ తెరపైకి విజయ్, రష్మిక లవ్..!

  విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రిలేషన్‌లో ఉన్నారన్న పుకార్లు ఎప్పటినుంచో ఉన్నాయి. తాజాగా వీటికి బలం చేకూర్చేలా ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో విజయ్ తమ్ముడు ఆనంద్ కూడా కనిపించడంతో నిజమేనని అనుకుంటున్నారు. ఓ హోటల్‌లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి భోజనం చేస్తున్నట్లు వీడియోని చూస్తే తెలిసిపోతుంది. అయితే, వీరిద్దరికీ మనస్ఫర్దలు వచ్చాయని, ఆ తర్వాత ప్యాచప్ అయినట్లు నెట్టింట గుసగుసలు వినిపిస్తున్నాయి. #vijaydevarakonda #RashmikaMandanna #Rashmika pic.twitter.com/NdbfNfsETp — News Bazaar (@NewsBazaar4) June 24, 2023 Courtesy … Read more

  మేనేజర్ మోసం: రష్మిక రియాక్షన్ ఇదే!

  నేషనల్ క్రష్ రష్మిక మందన్నాను ఆమె మేనేజర్ ఇటీవల రూ.80 లక్షల మేర మోసం చేశాడు. దీనిపై తాజాగా ఈ అమ్మడు స్పందించింది. ‘‘నేను అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోదలుచుకోలేదు. మేమిద్దరం ఆరోగ్యకర వాతావరణంలో పని చేశాం. మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. పరస్పర ఒప్పందంతో విడిగా మా కెరీర్‌లో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం. మేమిద్దరం విడివిడిగా పని చేయాలని అనుకున్నాం.’’ అంటూ రష్మిక చెప్పుకొచ్చింది. Courtesy Twitter: Suresh PRO Courtesy Twitter: Rashmika Mandanna

  మేనేజర్ చేతిలో మోసపోయిన రష్మిక!

  నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తన మేనేజర్ చేతిలో దారుణంగా మోసపోయినట్లు తెలుస్తోంది. ఈ బ్యూటీ అతడి చేతిలో రూ.80 లక్షల మేర మోసపోయినట్లు సమాచారం. దీంతో రష్మిక అతడిని ఉద్యోగంలో నుంచి తొలగించినట్ల వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని రష్మిక బయటకు చెప్పకుండా గోప్యంగా ఉంచినట్లు సమాచారం. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేయనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా రష్మిక ‘పుష్ప2’ లో నటిస్తోంది.

  ఆ డైరెక్టర్ నంబర్ బ్లాక్ చేశా; రష్మిక

  తన తొలి సినిమా డైరెక్టర్ నంబర్ బ్లాక్ చేసినట్లు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తెలిపింది. సినీ రంగంలోకి తన ఎంట్రీపై రష్మిక మాట్లాడింది. ‘‘నేను అందాల పోటీల్లో గెలిచిన వెంటనే తమ సినిమాలో నటించాలని డైరెక్టర్ ఫోన్ చేశారు. నేను ఫ్రాంక్ కాల్ అనుకుని ఆ నంబర్ బ్లాక్ చేశా. తర్వాత దర్శక నిర్మాతలు ఎలాగోలా మా టీచర్ ద్వారా నన్ను కలిశారు. ఈ తర్వాత నాతో కొన్ని డైలాగులు చెప్పించారు. అనంతరం ‘కిరిక్ పార్టీ’ మూవీలో హీరోయిన్‌గా ఎంపిక చేశారు.’’ అంటూ … Read more

  సెన్సేషనల్ డైరెక్టర్‌తో రష్మిక నెక్ట్స్ మూవీ!

  సెన్సేషనల్ డైరెక్టర్, నటుడు ప్రదీప్ రంగనాథన్‌ నెక్ట్స్ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించనున్నట్లు సమాచారం. ఈ మూవీకి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా రష్మిక ప్రస్తుతం ‘పుష్ప2’లో నటిస్తోంది. హిందీలో ‘యానిమల్’ మూవీలో నటించింది. మరోవైపు ఇటీవలే స్టార్ట్ అయిన ‘రెయిన్‌బో’ అనే సినిమాలో లేడీ ఓరియెంటెడ్ పాత్ర పోషిస్తోంది.

  సమంత మూవీని రష్మిక చేజిక్కించుకుందా?

  నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో ‘రెయిన్‌బో’ చిత్రం తెరకెక్కుతోంది. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌కు శాంతరూబన్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా నిజానికి ఈ సినిమాకు ముందుగా సమంతను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. కానీ సడెన్‌గా సామ్ స్థానంలో రష్మిక వచ్చి చేరింది. దీనిపై ‘రెయిన్‌బో’ నిర్మాత ప్రభు స్పందించారు. ‘‘స్క్రిప్ట్‌కు ఎవరు సరిపోతారో వారినే సెలెక్ట్ చేసుకుంటాం. కంటెంట్, కర్మ అలా జరుగుతూ ఉంటాయి. వాటిని ఎవరూ మార్చలేరు’’. అంటూ వ్యాఖ్యానించారు. Screengrab Instagram: samantharuthprabhuoffl Screengrab Instagram: rashmika_mandanna

  బెల్లంకొండతో రష్మిక డేటింగ్!

  పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండకు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా బ్రేకప్ చెప్పినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. విజయ్‌కు బ్రేకప్ చెప్పి టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌తో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇటీవల వీరిద్దరూ కలసి రెండు, మూడు చోట్ల కనిపించారు. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైందని నెటిజన్లు భావిస్తున్నారు. వీరి వ్యవహారం ఏదో తేడాగా ఉందే అంటూ పలువురు అనుకుంటున్నారు. వారు స్నేహితులని.. అంతకుమించి లేదని కొంతమంది అంటున్నారు.