• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ గ్లింప్స్‌ రిలీజ్‌

    రాహుల్ రవింద్రన్‌ దర్శకత్వంలో రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్’ అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మేకర్స్ ఓ స్పెషల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ‘ప్రాణం కంటే ఎక్కువగా తనను ప్రేమిస్తుందనుకునే ఓ కుర్రాడు.. ఆ కుర్రాడిని ప్రేమించడానికి సర్వం కోల్పోయానుకునే లోలోపల భరించలేని బాధ అనుభవించే అమ్మాయి. వీరిద్దరి ప్రేమ గాధ ఏలా ఉంటుందన్న కాన్సెప్ట్‌’తో సినిమా తెరకెక్కినట్లు గ్లింప్స్‌ చూస్తే తెలుస్తోంది. అంతేకాకుండా ఇదొక ట్రాజిక్‌ లవ్‌ స్టోరీ అని, ఈ కుర్రాడు సైకో లాంటి మనిషని అర్థమవుతుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv