విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రిలేషన్‌లో ఉన్నారన్న పుకార్లు ఎప్పటినుంచో ఉన్నాయి. తాజాగా వీటికి బలం చేకూర్చేలా ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో విజయ్ తమ్ముడు ఆనంద్ కూడా కనిపించడంతో నిజమేనని అనుకుంటున్నారు. ఓ హోటల్‌లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి భోజనం చేస్తున్నట్లు వీడియోని చూస్తే తెలిసిపోతుంది. అయితే, వీరిద్దరికీ మనస్ఫర్దలు వచ్చాయని, ఆ తర్వాత ప్యాచప్ అయినట్లు నెట్టింట గుసగుసలు వినిపిస్తున్నాయి.
-
Courtesy Instagram:vijaydevarakonda
-
Courtesy Instagram:RashmikaMandanna
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్