విజయ్-రష్మిక పెళ్లి ఫోటో చూశారా?
విజయ్-రష్మిక గురించి నిత్యం ఎన్నో వార్తలు పుట్టుకొస్తుంటాయి. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని అభిమానుల్లో కూడా అనేక మంది నమ్ముతున్నారు. కానీ వారు మాత్రం స్నేహితులమనే చెబుతుంటారు. అయితే ఇటీవల ఓ ఫోటో నెట్టింట వైరల్గా మారింది. విజయ్, రష్మిక పెళ్లి ఫోటో అంటూ దీనిని వైరల్ చేశారు. దీంతో అభిమానుల ఒక్కసారిగా గందరగోళంలో పడిపోయారు. నిజంగా వీరికి పెళ్లయిపోయిందేమో అనుకున్నారు. అయితే అది ఎవరో మార్ఫ్ చేసి ఎడిట్ చేసిన ఫోటో అని తెలుసుకుని ఉసూరుమన్నారు. viral photo