• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆ డైరెక్టర్ నంబర్ బ్లాక్ చేశా; రష్మిక

    తన తొలి సినిమా డైరెక్టర్ నంబర్ బ్లాక్ చేసినట్లు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తెలిపింది. సినీ రంగంలోకి తన ఎంట్రీపై రష్మిక మాట్లాడింది. ‘‘నేను అందాల పోటీల్లో గెలిచిన వెంటనే తమ సినిమాలో నటించాలని డైరెక్టర్ ఫోన్ చేశారు. నేను ఫ్రాంక్ కాల్ అనుకుని ఆ నంబర్ బ్లాక్ చేశా. తర్వాత దర్శక నిర్మాతలు ఎలాగోలా మా టీచర్ ద్వారా నన్ను కలిశారు. ఈ తర్వాత నాతో కొన్ని డైలాగులు చెప్పించారు. అనంతరం ‘కిరిక్ పార్టీ’ మూవీలో హీరోయిన్‌గా ఎంపిక చేశారు.’’ అంటూ గుర్తు చేసుకుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv