బేబీ సినిమా యూనిట్ రిలీజ్‌కు ముందుగా ప్రీమియర్స్‌ని వేసింది. ఈ ప్రీమియర్స్‌ని వీక్షించిన రష్మిక భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తోంది. సినిమా ముగిశాక బయటకు వచ్చాక కాస్త ఎమోషనల్‌గా కనిపించింది. తొలుత ఏమీ మాట్లాడకుండా నేరుగా వెళ్లిపోయింది. అనంతరం, లిఫ్ట్ దగ్గర పలకరించగా కాస్త తేరుకుని అభిమానులకు హాయ్ చెప్పింది. మరోవైపు, ఈ సినిమా చూశాక విజయ్ చిత్రబృందాన్ని ప్రత్యేకంగా అభినందించాడు.
-
Courtesy Twitter: david raju
-
Courtesy Twitter:rashmika