• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘నాటు నాటు’కు స్టెప్పులేసిన రష్మిక

    [VIDEO:](url) ఐపీఎల్ ఆరంభ వేడుకల్లో హీరోయిన్లు రష్మిక మందన్న, తమన్నా అదరగొట్టారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ సాంగ్‌‌కి రష్మిక పర్ఫార్మ్ చేసింది. బ్యూటిఫుల్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఈ నేషనల్ క్రష్ తన దైన స్టైలులో హుక్ స్టెప్ వేసింది. పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా’ సాంగ్‌తో పాటు ‘సామి సామి’ సాంగ్‌కి ఈ ముద్దుగుమ్మలు స్టెప్పులేశారు. తొలుత స్టేజిపైకి ఎంట్రీ ఇచ్చిన మిల్కీ బ్యూటీ తమన్నా వివిధ పాటలకు కాలు కదిపింది. అంతకుముందు స్టార్ సింగర్ అర్జిత్ సింగ్ తన మ్యాజికల్ వాయిస్‌తో ఆడియెన్స్‌ని … Read more

    ధోనీ, విరాట్ నా ఫేవరేట్: రష్మిక

    [VIDEO](url): ధోనీ, విరాట్ తన ఫేవరేట్ క్రికెటర్లంటూ నేషనల్ క్రష్ రష్మిక తన మనసులో మాట చెప్పింది. ఐపీఎల్ ఆరంభ వేడుకల్లో పర్ఫార్మ్ చేస్తుండటంపై రష్మిక మందన్న సంతోషం వ్యక్తం చేసింది. ఎప్పుడూ క్రికెట్ మ్యాచ్ లైవ్ చూడలేదని, ఇప్పుడు ఏకంగా ఐపీఎల్ లాంటి స్టేజిపై ప్రదర్శన ఇవ్వడం సంతోషంగా ఉందని తెలిపింది. ఎట్టకేలకు సాధించేశానంటూ మురిసిపోతుంది. స్టేజిపై లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తుండటంపై తమన్నా ఎక్సైట్‌మెంట్ తెలిపింది. వీరిద్దరూ కలిసి రిహార్సల్స్ చేసిన వీడియోను ఐపీఎల్ ట్విటర్‌లో షేర్ చేసింది. Lights ?Camera ?Action … Read more

    VNRTri0: నితిన్‌, రష్మిక, వెంకీ కుడుముల సినిమా లాంఛ్‌… త్వరలోనే షూటింగ్‌

    నితిన్‌, రష్మిక మందన్న, వెంకీ కుడుముల కాంబినేషన్‌లో మరో చిత్రం లాంఛ్ అయ్యింది. VNRTrioగా సినిమాను ప్రారంభించారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టారు.సంక్రాంతికి సూపర్ హిట్లు అందించిన దర్శకులు బాబి, గోపిచంద్‌ మలినేనితో పాటు హను రాఘవపూడి, బుచ్చిబాబు కూడా హాజరయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై సినిమా నిర్మితమవుతోంది. వేరే లెవెల్‌ సినిమా అనౌన్స్‌మెంట్‌ను కూడా క్రేజీగా చేశారు. ఓ ఫన్నీ వీడియోను క్రియేట్ చేసి రిలీజ్ చేసింది చిత్రబృందం. లేట్ అయ్యానా ? అని వెంకీ అడగ్గా… … Read more

    మాజీ ప్రియుడి పేరు తలచుకున్న రష్మిక

    నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తన మాజీ ప్రియుడి పేరును తలచుకుంది. దీంతో రష్మిక వ్యాఖ్యలు సెన్సేషనల్‌గా మారాయి.‘‘నేను నటిని అవుతానని అనుకోలేదు. ఓ అందాల పోటీలో పాల్గొని టైటిల్ దక్కించుకున్నా. అందుకు సంబంధించిన ఫొటో రక్షిత్ శెట్టికి సంబంధించిన నిర్మాణ సంస్థ పరంవా స్టూడియోస్ వారు చూసి నన్ను ‘కిరిక్ పార్టీ’ మూవీ కోసం ఎంపిక చేశారు. అలా నటిగా నా ప్రయాణం ప్రారంభమైంది.’’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా రక్షిత్ శెట్టి, రష్మికాలు నిశ్చితార్థం చేసుకుని విడిపోయారు.

    ఫ్యాషన్‌ షోలో తళుక్కుమన్న రష్మికా

    నేషనల్ క్రష్ రష్మికా మందన్నా లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో మెరిసింది. బ్లాక్ అండ్ గోల్డ్ శారీలో అందాలు ఆరబోసింది. జేజే వాలయ డిజైన్ చేసిన ఈ చీరలో రష్మిక క్యూట్ స్మైల్‌తో అందరి మనసులు దోచింది. ఈ శారీలో వయ్యారంగా ర్యాంప్ చేసి అందరినీ ఫిదా చేసింది. ప్రస్తుతం ఈ ఫ్యాషన్ షోకు సంబంధించిన పిక్స్ ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి. రష్మిక మందన్నా ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన ‘పుష్ప 2’ మూవీలో నటిస్తోంది. హిందీలో ‘యానిమల్’ సినిమాలో నటించింది. Courtesy Twitter: Rashmika … Read more

    రష్మికకు సర్‌ప్రైజ్ గిఫ్ట్; పంపింది ఎవరో తెలుసా?

    నేషనల్ క్రష్ రష్మిక మందన్నాకు ఓ అభిమాని నుంచి ఊహించని గిఫ్ట్ అందింది. హోలీ సందర్భంగా యూకేలో ఉండే ఓ అభిమాని సీతాకోకచిలుకల డిజైన్‌తో నిండి ఉన్న కలర్‌ఫుల్ బొకేను పంపాడు. ఈ ఊహించని బహుమతి చూసి రష్మిక ఎమోషనల్ అయింది.‘‘ఈ బహుమతి నా హృదయాన్ని హత్తుకుంది. ఇది పంపించిన వారిని ఎన్నటికీ ప్రేమిస్తూనే ఉంటా. ఈ గిఫ్ట్‌తో నిజంగా నాలో సంతోషాన్ని నింపావు.’’ అంటూ రష్మిక తన ప్రేమను వ్యక్తపరిచింది. రష్మిక ‘పుష్ప2’, ‘యానిమల్’, ‘మిషన్ మజ్ను’ చిత్రాల్లో నటిస్తోంది. Courtesy Twitter: … Read more

    జిమ్‌లో రష్మిక మందన్న కసరత్తులు

    [VIDEO:](url) నేషనల్ క్రష్ రష్మిక మందన్న జిమ్‌లో తెగ కసరత్తులు చేస్తోంది. బాల్స్‌పై కాళ్లు, చేతులు పెట్టి ప్లాంక్ వేసింది. అనంతరం వాటిపైనే ఉండి డిప్స్ కొట్టడానికి ట్రై చేసింది. సోషల్ మీడియాలో వీడియో షేర్ చేస్తూ ‘బలమైన మహిళగా ఎదగాలన్న నా చిరకాల కోరిక నెరవేరబోతోంది’ అంటూ పోస్ట్ చేసింది. https://www.instagram.com/reel/Cn1pd-Kq9A0/?utm_source=ig_web_copy_link Screengrab Instagram:rashmika mandanna Courtesy Instagram:

    కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో రష్మికా మందన్నా

    తాజాగా ఓర్మాక్స్ మీడియా విడుదల చేసిన ‘మోస్ట్ పాపులర్ ఫీమేల్ స్టార్‌’ (తమిళ్) గా నేషనల్ క్రష్ [రష్మిక మందన్నా](url) ఆల్ టైమ్ హైయ్యస్ట్ ర్యాంక్‌కు చేరుకుంది. కెరీర్‌లోనే బెస్ట్‌గా ఆరో స్థానంలో నిలిచింది. మొదటి ర్యాంకులో లేడీ బాస్ నయనతార నిలిచింది. రెండు మూడు స్థానాల్లో సమంత, త్రిషలు ఉన్నారు. 4, 5 ర్యాంకుల్లో కీర్తి సురేష్, తమన్నాభాటియాలు నిలిచారు. ఇక ఆరో స్థానంలో రష్మిక నిలిచింది. రష్మికకు ఇదే కెరీర్ బెస్ట్ ర్యాంక్ అని చెప్పుకోవచ్చు. కాగా రష్మిక ప్రస్తుతం ‘పుష్ప … Read more

    నేను శ్వాస తీసుకున్నా సమస్యే అవుతోంది: రష్మిక మంధన్న

    తన మీద వస్తున్న ట్రోల్స్‌ భరించలేనని, అవి తన కుటుంబంపై కూడా ప్రభావం చూపుతున్నాయని రష్మిక మంధన్న అన్నారు. తనపై ఉన్న అసమంజస ద్వేషం నుంచి ఇంకా కోలుకుంటున్నా అని చెప్పారు. ఇటీవల సౌత్‌ సినిమా పాటలపై ఆమె చేసిన వ్యాఖ్యలు రచ్చ రేపిన విషయం తెలిసిందే. అయితే అక్కడ తాను సగమే మాట్లాడానని ఇంకా మాట్లాడాల్సి ఉందని రష్మిక అన్నారు. తనను ఎందుకు ద్వేషిస్తున్నారో కూడా చెప్పకుండా ద్వేషిస్తున్నారని రష్మిక బాధపడింది. ‘నేను శ్వాస తీసుకోవడం కూడా కొందరికి సమస్యగా మారింది’ అని … Read more

    మిషన్ మజ్ను స్క్రీనింగ్‌కు రష్మిక

    రష్మిక మందన్న తరచూ సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ద టౌన్‌గా నిలుస్తుంటుంది. ఈ కన్నడ క్యూటీ ఏం చేసినా అది వైరలే అవుతుంది. తాజాగా ఈ అమ్మడి వేషధారణపై నెట్టింట చర్చ నడుస్తోంది. సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటించిన ‘మిషన్ మజ్ను’ సినిమా ఈ నెల 20న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందానికి స్పెషల్ స్క్రీనింగ్ చేశారు. ఈ షోకు రష్మిక వేసుకున్న ఔట్‌ఫిట్‌ని చూసి కుర్రకారు ఫిదా అవుతున్నారు. మరోవైపు, తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణం రక్షిత్ శెట్టి, … Read more