నేషనల్ క్రష్ రష్మిక మందన్నాకు ఓ అభిమాని నుంచి ఊహించని గిఫ్ట్ అందింది. హోలీ సందర్భంగా యూకేలో ఉండే ఓ అభిమాని సీతాకోకచిలుకల డిజైన్‌తో నిండి ఉన్న కలర్‌ఫుల్ బొకేను పంపాడు. ఈ ఊహించని బహుమతి చూసి రష్మిక ఎమోషనల్ అయింది.‘‘ఈ బహుమతి నా హృదయాన్ని హత్తుకుంది. ఇది పంపించిన వారిని ఎన్నటికీ ప్రేమిస్తూనే ఉంటా. ఈ గిఫ్ట్‌తో నిజంగా నాలో సంతోషాన్ని నింపావు.’’ అంటూ రష్మిక తన ప్రేమను వ్యక్తపరిచింది. రష్మిక ‘పుష్ప2’, ‘యానిమల్’, ‘మిషన్ మజ్ను’ చిత్రాల్లో నటిస్తోంది.
-
Courtesy Twitter: Rashmika Mandanna Kolkata Fan Club
-
Courtesy Twitter: GLAM SLOT
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్