• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తమన్నాకు మెగా కోడలి డైమండ్ గిఫ్ట్!

    స్టార్ హీరోయిన్ తమన్నాకు మెగా కోడలు ఉపాసన కొణిదెల డైమండ్ రింగ్ బహుమతిగా ఇచ్చినట్లు ఓ వార్త వైరల్ అవుతోంది. దీని విలువ రూ.2 కోట్లు ఉంటుందని సమాచారం. ఇది ప్రపంచంలోనే ఖరీదైనదని ఓ వార్త చక్కర్లు కొడుతోంది తమన్నా చేతికి డైమండ్ రింగ్ ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ వార్తలపై తమన్నా స్పందించింది. ‘‘అది డైమండ్ రింగ్ కాదు. సోడా బాటిల్ ఓపెనర్. బాగుందని ఫొటోలకు ఫోజులిచ్చా.’’ అంటూ తమన్నా అసలు విషయం చెప్పింది.

    అభిమాని గిఫ్ట్‌కు థ్రిల్‌ అయిన యాపిల్ సీఈవో

    [VIDEO](url): యాపిల్ స్టోర్ ఇవాళ ముంబైలో ఓపెన్ అయిన విష‌యం తెలిసిందే. ప్రారంభోత్సవానికి వచ్చిన యాపిల్ సీఈవోకు ఓ వ్యక్తి థ్రిల్లింగ్ గిఫ్ట్‌ ఇచ్చాడు. అభిమాని తెచ్చిన 1984 నాటి యాపిల్ కంప్యూట‌ర్‌ను చూసి టిమ్ కుక్ ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించి వీడియో వైరల్ అవుతోంది. 1984 నుంచి యాపిల్ ప్రొడ‌క్ట్స్‌ను వాడుతున్నాన‌ని సదరు అభిమాని తెలిపాడు. తాను తెచ్చినది 2 మెగాబైట్స్‌ బ్లాక్ అండ్‌ వైట్‌ కంప్యూటర్ అని వివరించాడు. కాగా, యాపిల్ సంస్థ త‌న రెండ‌వ స్టోర్‌ను ఢిల్లీలో ఈ నెల … Read more

    ఇషా ట్విన్స్‌కు అంబానీ కాస్ట్‌లీ గిఫ్ట్

    తన ముద్దుల కూతురు ఇషా అంబానీ కుమారుడు కృష్ణ, కూతురు ఆదియాలకు ముఖేష్ అంబానీ కాస్ట్‌లీ గిఫ్ట్‌ బహూకరించారు. వీరికోసం ఆల్ట్రా లగ్జరీ క్లోసెట్(కప్‌బోర్డు) ప్రత్యేకంగా తయారు చేయించి కానుకగా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఎల్లో కలర్ గదిలో ఎయిర్ బెలూన్‌లతో మేఘాల వాల్‌పేపర్‌తో ఈ క్లోసెట్ ఆకట్టుకుంటోంది. రంగురంగుల పూలతో ఆకర్షణీయంగా ఉంది. ఈ ఆల్ట్రా లగ్జరీ క్లోసెట్ విలువ రూ.లక్షల్లో ఉంటుందని నెటిజన్లు భావిస్తున్నారు. View this post on Instagram A post shared … Read more

    రష్మికకు సర్‌ప్రైజ్ గిఫ్ట్; పంపింది ఎవరో తెలుసా?

    నేషనల్ క్రష్ రష్మిక మందన్నాకు ఓ అభిమాని నుంచి ఊహించని గిఫ్ట్ అందింది. హోలీ సందర్భంగా యూకేలో ఉండే ఓ అభిమాని సీతాకోకచిలుకల డిజైన్‌తో నిండి ఉన్న కలర్‌ఫుల్ బొకేను పంపాడు. ఈ ఊహించని బహుమతి చూసి రష్మిక ఎమోషనల్ అయింది.‘‘ఈ బహుమతి నా హృదయాన్ని హత్తుకుంది. ఇది పంపించిన వారిని ఎన్నటికీ ప్రేమిస్తూనే ఉంటా. ఈ గిఫ్ట్‌తో నిజంగా నాలో సంతోషాన్ని నింపావు.’’ అంటూ రష్మిక తన ప్రేమను వ్యక్తపరిచింది. రష్మిక ‘పుష్ప2’, ‘యానిమల్’, ‘మిషన్ మజ్ను’ చిత్రాల్లో నటిస్తోంది. Courtesy Twitter: … Read more