• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అభిమాని గిఫ్ట్‌కు థ్రిల్‌ అయిన యాపిల్ సీఈవో

    [VIDEO](url): యాపిల్ స్టోర్ ఇవాళ ముంబైలో ఓపెన్ అయిన విష‌యం తెలిసిందే. ప్రారంభోత్సవానికి వచ్చిన యాపిల్ సీఈవోకు ఓ వ్యక్తి థ్రిల్లింగ్ గిఫ్ట్‌ ఇచ్చాడు. అభిమాని తెచ్చిన 1984 నాటి యాపిల్ కంప్యూట‌ర్‌ను చూసి టిమ్ కుక్ ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించి వీడియో వైరల్ అవుతోంది. 1984 నుంచి యాపిల్ ప్రొడ‌క్ట్స్‌ను వాడుతున్నాన‌ని సదరు అభిమాని తెలిపాడు. తాను తెచ్చినది 2 మెగాబైట్స్‌ బ్లాక్ అండ్‌ వైట్‌ కంప్యూటర్ అని వివరించాడు. కాగా, యాపిల్ సంస్థ త‌న రెండ‌వ స్టోర్‌ను ఢిల్లీలో ఈ నెల 20వ తేదీన ఓపెన్ చేయ‌నున్న‌ది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv