• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • యాపిల్ స్టోర్‌ను ప్రారంభించిన టిమ్ కుక్

    యాపిల్‌ సీఈవో టిమ్ కుక్ భారత్‌లో రెండో స్టోర్‌ను ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కస్టమల్లు కుక్‌తో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. భారత్‌లో యాపిల్ స్టోర్ల ప్రాంరభం కోసం వచ్చిన కుక్ తొలుత..ముంబైలోని యాపిల్ బీకేసీ సెంటర్‌ను ప్రారంభించారు. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌ విపణి అయిన భారత్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి కట్టుబడి ఉన్నట్లు కుక్‌ తెలిపారు. #WATCH | Apple CEO Tim Cook inaugurates India’s second Apple Store at … Read more

    అభిమాని గిఫ్ట్‌కు థ్రిల్‌ అయిన యాపిల్ సీఈవో

    [VIDEO](url): యాపిల్ స్టోర్ ఇవాళ ముంబైలో ఓపెన్ అయిన విష‌యం తెలిసిందే. ప్రారంభోత్సవానికి వచ్చిన యాపిల్ సీఈవోకు ఓ వ్యక్తి థ్రిల్లింగ్ గిఫ్ట్‌ ఇచ్చాడు. అభిమాని తెచ్చిన 1984 నాటి యాపిల్ కంప్యూట‌ర్‌ను చూసి టిమ్ కుక్ ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించి వీడియో వైరల్ అవుతోంది. 1984 నుంచి యాపిల్ ప్రొడ‌క్ట్స్‌ను వాడుతున్నాన‌ని సదరు అభిమాని తెలిపాడు. తాను తెచ్చినది 2 మెగాబైట్స్‌ బ్లాక్ అండ్‌ వైట్‌ కంప్యూటర్ అని వివరించాడు. కాగా, యాపిల్ సంస్థ త‌న రెండ‌వ స్టోర్‌ను ఢిల్లీలో ఈ నెల … Read more