• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • యాపిల్ స్టోర్‌ను ప్రారంభించిన టిమ్ కుక్

    యాపిల్‌ సీఈవో టిమ్ కుక్ భారత్‌లో రెండో స్టోర్‌ను ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కస్టమల్లు కుక్‌తో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. భారత్‌లో యాపిల్ స్టోర్ల ప్రాంరభం కోసం వచ్చిన కుక్ తొలుత..ముంబైలోని యాపిల్ బీకేసీ సెంటర్‌ను ప్రారంభించారు. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌ విపణి అయిన భారత్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి కట్టుబడి ఉన్నట్లు కుక్‌ తెలిపారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv