• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Wamiqa Gabbi Hot: అందాల ఆరబోతతో రెచ్చిపోయిన వామికా గబ్బి..

    బాలీవుడ్‌ బ్యూటీ వామికా గబ్బి (Wamiqa Gabbi) తన అంద చందాలతో సోషల్‌ మీడియాలోనూ షేక్‌ చేస్తోంది. తన గ్లామర్‌ ఫొటోలతో నెటిజన్లను కవ్విస్తోంది. 

    తాజాగా బ్లూ సూట్‌లో ఫొటో షూట్‌ నిర్వహించిన ఈ అమ్మడు స్మార్ట్‌ లుక్స్‌తోనే అందరికీ చెమటలు పట్టించింది. ఎద అందాలు చూపిస్తూ వలపు వల విసిరింది. 

    వామికా (Wamiqa Gabbi) ఎద సొగసులు చూసి నెటిజన్లు మైమరిచిపోతున్నారు. తన అందంతో బాలీవుడ్‌ను ఏలడం ఖాయమని ప్రశంసలు 

    రిలీజ్‌కు సిద్ధమైన బాలీవుడ్‌ చిత్రం ‘బేబీ జాన్‌’లో ఈ అమ్మడు సెకండ్‌ హీరోయిన్‌గా నటించింది. హాట్‌ హాట్‌గా ప్రమోషన్స్‌లో పాల్గొనుతుండటంతో ఈ అమ్మడి పేరు ట్విటర్‌లో తెగ ట్రెండ్‌ అవుతోంది.

    వామికా (Wamiqa Gabbi) గబ్బి వ్యక్తిగత విషయాలకు వస్తే ఆమె 1993 సెప్టెంబర్‌ 29న చండీగఢ్‌లోని పంజాబీ ఫ్యామిలీ జన్మించింది. 

    చండీగఢ్‌లోనే ఆమె విద్యాభ్యాసం అంతా సాగింది. నటనపై ఆసక్తితో చండీగఢ్‌ నుంచి ముంబయికి వామికా షిఫ్ట్ అయ్యింది. 

    కెరీర్‌ తొలినాళ్లలో అవకాశాలు లేక ముంయిలో ఎన్నో ఇబ్బందులు పడింది. తనకంటూ ప్రత్యేక గుర్తింపు వచ్చే వరకు చిన్న చిన్న రోల్స్‌ చేసింది. 

    హిందీలో వామిక (Wamiqa Gabbi) నటించిన మెుట్ట మెుదటి చిత్రం ‘జబ్‌ వి మెట్‌’ (2007). ఆ తర్వాత ‘లవ్‌ ఆజ్‌ కల్‌’, ‘మాసం’, ‘బిట్టూ బాస్‌’ వంటి చిత్రాలు చేసింది. 

    బాలీవుడ్‌లో వచ్చిన ‘సిక్సిటీన్‌’ సినిమాతో వామికా తొలిసారి లీడ్‌ రోల్‌లో నటించింది. ఆ మూవీ సక్సెస్‌ కాకపోవడంతో ఆమెకు పెద్దగా పేరు రాలేదు. 

    ఆ తర్వాత ప్రముఖ సింగర్‌ హనీసింగ్‌ నటించిన పంజాబి చిత్రం ‘మేరా 22 మే తేరా 22’లో ఈ అమ్మడికి అవకాశం దక్కింది. అందులో మంచి నటన కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించింది. 

    సుధీర్‌ బాబు హీరోగా నటించిన ‘భలే మంచి రోజు‘ చిత్రంతో టాలీవుడ్‌లో వామిక (Wamiqa Gabbi) అడుగుపెట్టింది. ఈ మూవీ సక్సెస్‌ కాకపోవడంతో తెలుగులో మరో ఛాన్స్‌ వామికకు రాలేదు. 

    ఆ తర్వాత వరుసగా పంజాబీ, హిందీ చిత్రాల్లో నటించి వామికా బాగా పాపులర్‌ అయ్యింది. గతేడాది ‘కూఫియా’ ఫిల్మ్‌లో కనిపించి మెప్పించింది. 

    ప్రస్తుతం ఆమె చేతిలో ‘బేబీ జాన్‌’తో పాటు ‘కిక్లి, ‘జీనీ’, ‘దిల్‌ కా దర్వాజా కోల్‌ నా డార్లింగ్‌’ ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. ‘బేబీ జాన్‌’ క్రిస్మస్‌ కానుగా డిసెంబర్‌ 25న రిలీజ్‌ కాబోతోంది. 

    ఓవైపు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటూనే సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా వ్యవహరిస్తోంది. ఎప్పటికప్పుడు హాట్‌ ఫొటోలను పంచుకుంటూ తన క్రేజ్‌ను పెంచుకుంటోంది.

    ప్రస్తుతం వామికా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 3.7 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఆమె షేర్‌ చేసిన ఫొటోలను ట్రెండ్ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv