• TFIDB EN
  • సుధీర్ బాబు
    జననం : మే 11 , 1980
    ప్రదేశం: విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
    పోసాని సుధీర్ బాబు తెలుగు సినిమా నటుడు. సూపర్ స్టార్ కృష్ణ చిన్నల్లుడు. ఏ మాయ చేశావే చిత్రంలో చిత్రంలో జెస్సీ అన్నయ్యగా తొలిసారి తెరపై కనిపించాడు. ఆ తర్వాత 'SMS' చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు. మారుతి డైరెక్షన్‌లో వచ్చిన ప్రేమకథా చిత్రమ్ సూపర్‌ హిట్ కావడంతో గుర్తింపు పొందాడు. సుధీర్ బాబు విలక్షణ పాత్రలకు పెట్టింది పేరుగా మారాడు. శమంతకమణి, శ్రీదేవి సోడా సెంటర్, వీ, మామా మశ్చీంద్ర, హంట్ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. సుధీర్ బాబు తెలుగుతో పాటు హిందీలోనూ నటించాడు. బాఘీ చిత్రంతో అరంగేట్రం చేసాడు. ఈ సినిమాలో విలన్‌గా నటించి మెప్పించాడు. శమంతకమణి వాణిజ్యపరంగా విజయం సాధించింది
    Read More

    సుధీర్ బాబు వయసు ఎంత?

    సుధీర్‌ బాబు వయసు 44 సంవత్సరాలు

    సుధీర్ బాబు ముద్దు పేరు ఏంటి?

    నైట్రో స్టార్, సుధీర్

    సుధీర్ బాబు ఎత్తు ఎంత?

    6' 0'' (183cm)

    సుధీర్ బాబు అభిరుచులు ఏంటి?

    ట్రావెలింగ్‌

    సుధీర్ బాబు ఏం చదువుకున్నారు?

    BE, GMT, MBA

    సుధీర్ బాబు ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    "వీరమాచినేని పెద్దయ్య సిద్ధార్థ పబ్లిక్‌ స్కూల్‌, విజయవాడ ఎం.ఎస్ రామయ్య ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, బెంగళూరు మహర్షి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌ మెంట్‌, హైదరాబాద్‌"

    సుధీర్ బాబు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?

    పుల్లెల గోపిచంద్‌

    సుధీర్ బాబు‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    2024 వరకు 20 సినిమాల్లో సుధీర్‌ బాబు నటించాడు.

    సుధీర్ బాబు In Sun Glasses

    Images

    Sudheer Babu In Sunglasses

    Images

    Actor Sudheer Babu

    సుధీర్ బాబు With Pet Dogs

    Images

    Sudheer Babu's Pet Dog

    సుధీర్ బాబు Childhood Images

    Images

    Sudheer Babu Childhood Images

    సుధీర్ బాబు అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Sudheer Babu

    List of Telugu Horror Movies: మిమ్మల్ని భయపెడుతూ నవ్వించే చిత్రాలు ఇవే!Editorial List
    List of Telugu Horror Movies: మిమ్మల్ని భయపెడుతూ నవ్వించే చిత్రాలు ఇవే!
    సుధీర్ బాబు హిట్ చిత్రాలుEditorial List
    సుధీర్ బాబు హిట్ చిత్రాలు
    2023 సంవత్సరంలో టాలీవుడ్‌లో ఫ్లాప్స్‌గా నిలిచిన టాప్ 10 చిత్రాలుEditorial List
    2023 సంవత్సరంలో టాలీవుడ్‌లో ఫ్లాప్స్‌గా నిలిచిన టాప్ 10 చిత్రాలు

    సుధీర్ బాబు పెంపుడు కుక్క పేరు?

    సుధీర్‌ బాబుకు ఓ పెంపుడు కుక్క ఉంది. అయితే పేరు ఎక్కడా ప్రస్తావించలేదు.

    సుధీర్ బాబు తల్లిదండ్రులు ఎవరు?

    పోసాని నాగేశ్వరరావు, పోసాని రాణి

    సుధీర్ బాబు‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    ఒక అక్క ఉన్నారు. ఆమె పేరు కరుణ

    సుధీర్ బాబు పెళ్లి ఎప్పుడు అయింది?

    టాలీవుడ్‌ దిగ్గజ నటుడు సూపర్‌ స్టార్‌ కృష్ణ కూతురు, హీరో మహేష్‌ బాబు సోదరైన ప్రియదర్శినిని సుధీర్ బాబు వివాహం చేసుకున్నాడు. ఫలితంగా మహేష్‌.. సుధీర్‌ బాబుకు బావ అవుతాడు.

    సుధీర్ బాబు కు పిల్లలు ఎంత మంది?

    ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. వారి పేర్లు చరిత్‌ మానస్‌, దర్శన్‌

    సుధీర్ బాబు Family Pictures

    Images

    Hero Sudheer Babu Family

    Images

    Sudheer Babu With Family

    సుధీర్ బాబు ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    ప్రేమకథా చిత్రం ద్వారా సుధీర్‌ బాబు పాపులర్‌ అయ్యాడు.

    సుధీర్ బాబు లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    ఏ మాయ చేసావే' చిత్రంలో హీరోయిన్ అన్నయ్య పాత్రలో తొలిసారి వెండితెరపై కనిపించాడు. ఆ తర్వాత 'SMS' చిత్రం ద్వారా హీరోగా మారాడు.

    తెలుగులో సుధీర్ బాబు ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    సుధీర్ బాబు కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని' చిత్రంలోని కృష్ణ పాత్ర

    సుధీర్ బాబు బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    Watch on YouTube

    Sudheer Babu best stage performance

    సుధీర్ బాబు బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    Watch on YouTube

    Sudheer Babu best dialogues

    సుధీర్ బాబు రెమ్యూనరేషన్ ఎంత?

    దాదాపు రూ.7 కోట్ల వరకు తీసుకుంటున్నాడు

    సుధీర్ బాబు కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    గ్రిల్‌ చికెన్

    సుధీర్ బాబు కు ఇష్టమైన నటుడు ఎవరు?

    సుధీర్ బాబు ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, హిందీ, ఇంగ్లీషు

    సుధీర్ బాబు ఫెవరెట్ డైరెక్టర్ ఎవరు?

    సుధీర్ బాబు ఫెవరెట్ సినిమా ఏది?

    సుధీర్ బాబు ఫేవరేట్‌ క్రీడ ఏది?

    సుధీర్‌బాబుకు బ్యాడ్మింటన్ అంటే ఇష్టం. సినిమాల్లోకి రాకముందు ఇండియా టాప్ 10 బ్యాడ్మింటన్ ప్లేయర్స్‌లో ఒకరిగా ఉన్నాడు.

    సుధీర్ బాబు వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?

    Ford Endeavour

    సుధీర్ బాబు ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    సుధీర్‌ బాబు మెుత్తం ఆస్తుల విలువ రూ.41 కోట్ల వరకూ ఉంటుందని అంచనా.

    సుధీర్ బాబు ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    7.28 లక్షల ఫాలోవర్లు

    సుధీర్ బాబు సోషల్‌ మీడియా లింక్స్‌

    సుధీర్ బాబు కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • సైమా అవార్డ్‌ - 2013

      2013లో 'SMS' చిత్రానికి గాను ఉత్తమ తెరంగేట్ర నటుడిగా సైమా అవార్డ్‌ గెలుచుకున్నాడు.

    • సైమా అవార్డు - 2016

      2016లో సౌత్‌ సెన్సేషన్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా సైమా అవార్డు అందుకున్నాడు.

    • సైమా, జీ సినీ అవార్డ్ - 2019

      2019లో 'సమ్మోహనం' సినిమాకు గాను సైమా, జీ సినీ అవార్డ్ అందుకున్నాడు.

    • సైమా అవార్డు - 2021

      2021లో 'వి' చిత్రానికి గాను బెస్ట్‌ ఉత్తమ నటుడిగా (క్రిటిక్‌ ఛాయిస్‌) సైమా అవార్డు పొందాడు.

    సుధీర్ బాబు ఎలాంటి వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్నారు?

    వే బీస్ట్‌ ప్రొటిన్స్ పౌడర్స్ కంపెనీకి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు.
    సుధీర్ బాబు వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే సుధీర్ బాబు కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree