• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ధోనీ, విరాట్ నా ఫేవరేట్: రష్మిక

    [VIDEO](url): ధోనీ, విరాట్ తన ఫేవరేట్ క్రికెటర్లంటూ నేషనల్ క్రష్ రష్మిక తన మనసులో మాట చెప్పింది. ఐపీఎల్ ఆరంభ వేడుకల్లో పర్ఫార్మ్ చేస్తుండటంపై రష్మిక మందన్న సంతోషం వ్యక్తం చేసింది. ఎప్పుడూ క్రికెట్ మ్యాచ్ లైవ్ చూడలేదని, ఇప్పుడు ఏకంగా ఐపీఎల్ లాంటి స్టేజిపై ప్రదర్శన ఇవ్వడం సంతోషంగా ఉందని తెలిపింది. ఎట్టకేలకు సాధించేశానంటూ మురిసిపోతుంది. స్టేజిపై లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తుండటంపై తమన్నా ఎక్సైట్‌మెంట్ తెలిపింది. వీరిద్దరూ కలిసి రిహార్సల్స్ చేసిన వీడియోను ఐపీఎల్ ట్విటర్‌లో షేర్ చేసింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv