• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ధోనీ, విరాట్ నా ఫేవరేట్: రష్మిక

    [VIDEO](url): ధోనీ, విరాట్ తన ఫేవరేట్ క్రికెటర్లంటూ నేషనల్ క్రష్ రష్మిక తన మనసులో మాట చెప్పింది. ఐపీఎల్ ఆరంభ వేడుకల్లో పర్ఫార్మ్ చేస్తుండటంపై రష్మిక మందన్న సంతోషం వ్యక్తం చేసింది. ఎప్పుడూ క్రికెట్ మ్యాచ్ లైవ్ చూడలేదని, ఇప్పుడు ఏకంగా ఐపీఎల్ లాంటి స్టేజిపై ప్రదర్శన ఇవ్వడం సంతోషంగా ఉందని తెలిపింది. ఎట్టకేలకు సాధించేశానంటూ మురిసిపోతుంది. స్టేజిపై లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తుండటంపై తమన్నా ఎక్సైట్‌మెంట్ తెలిపింది. వీరిద్దరూ కలిసి రిహార్సల్స్ చేసిన వీడియోను ఐపీఎల్ ట్విటర్‌లో షేర్ చేసింది. Lights ?Camera ?Action … Read more

    ఎయిర్‌పోర్టులో తమన్నా, విజయ్ వర్మ..!

    తమన్నా భాటియా, విజయ్ వర్మ రిలేషన్‌లో ఉన్నారంటూ గత కొంత కాలంగా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల తమన్నా విజయ్‌కి ముద్దు పెడుతున్న వీడియో కూడా నెట్టింట వైరల్ అయింది. అయితే, వీరిద్దరూ ముంబై ఎయిర్‌పోర్టు వద్ద కనిపించడంతో ఇది నిజమేనని పలువురు అంటున్నారు. ముందుగా తమన్నా ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. అక్కడున్న వారికి న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెబుతూ బయటకు వచ్చేసింది. అనంతరం నటుడు విజయ్ వర్మ కూడా రావడంతో గతకొంత కాలంగా వస్తున్న రూమర్లకు బలం చేకూర్చినట్లు అయింది. న్యూ ఇయర్ వేడుకలను … Read more