తమన్నా భాటియా, విజయ్ వర్మ రిలేషన్‌లో ఉన్నారంటూ గత కొంత కాలంగా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల తమన్నా విజయ్‌కి ముద్దు పెడుతున్న వీడియో కూడా నెట్టింట వైరల్ అయింది. అయితే, వీరిద్దరూ ముంబై ఎయిర్‌పోర్టు వద్ద కనిపించడంతో ఇది నిజమేనని పలువురు అంటున్నారు. ముందుగా తమన్నా ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. అక్కడున్న వారికి న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెబుతూ బయటకు వచ్చేసింది. అనంతరం నటుడు విజయ్ వర్మ కూడా రావడంతో గతకొంత కాలంగా వస్తున్న రూమర్లకు బలం చేకూర్చినట్లు అయింది. న్యూ ఇయర్ వేడుకలను వీరిద్దరూ కలిసి జరుపుకొన్నట్లు సమాచారం.
-
Screengrab Instagram:Viralbhayani
-
Screengrab Instagram:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్