• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • India Lost ICC Trophies: నాకౌట్స్‌లో టీమిండియా చెత్త రికార్డు.. పదేళ్లలో 8 ట్రోఫీలు ఫసక్..!

  2013 తర్వాత టీమిండియా ఏకంగా 8 ఐసీసీ ట్రోఫీలను నాకౌట్స్‌లో కోల్పోయింది. కొన్నింట్లో తుది వరకు వచ్చి ఓడిపోతే, మరికొన్నింట్లో మొదట్లోనే చేతులెత్తేసింది. 2014లో టీ20 వరల్డ్‌కప్‌‌లో మొదలైన పరాభవ ప్రస్థానం.. నిన్న మొన్నటి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ వరకు కొనసాగింది. నాకౌట్స్‌లో పేలవ ఆట తీరుతో టీమిండియా అభిమానులకు నిరాశే మిగుల్చుతోంది. 2013 తర్వాత భారత్ ఇప్పటివరకు కోల్పోయిన ఐసీసీ ట్రోఫీలేంటో చూద్దాం. 2014 టీ20 వరల్డ్‌కప్.. గ్రూప్ దశలో ఓటమే ఎరుగకుండా నాకౌట్స్‌లోకి ప్రవేశించింది భారత్. సెమీఫైనల్‌లో సౌతాఫ్రికాను మట్టికరిపించి … Read more

  రిటైర్మెంట్‌పై ధోని కీలక ప్రకటన

  చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ టైటిల్ గెలిచిన అనంతరం.. ధోని తన రిటైర్మెంట్‌పై కీలక ప్రకటన చేశాడు. ‘ఇలాంటి ఉద్విగ్న క్షణాల్లో రిటైర్మెంట్ ప్రకటించడం చాలా తేలిక. వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం తొమ్మిది నెలల పాటు శిక్షణ పొందాలనుకుంటున్నా. ఇది ఫ్యాన్స్‌కు నా నుంచి అందించే గిఫ్ట్. స్టేడియంలో మ్యాచ్ జరిగిన క్షణాలు మరవలేను. స్టేడియంలో ధోని, ధోని నినాదాలు నా కళ్లల్లో నీళ్లు తెప్పించాయి’ అంటూ చెప్పుకొచ్చాడు. Thala happy and so are we ✨?pic.twitter.com/WfT3VybSUt — Chennai Super … Read more

  ఈజీ క్యాచ్ మిస్.. కోపంతో ఊగిపోయిన కుల్దీప్

  బుధవారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ గెలిచినప్పటికీ.. ఫీల్డింగ్‌లో మాత్రం తేలిపోయింది. పంజాబ్ ఇన్నింగ్స్ 8 ఓవర్లలో కుల్దీప్ యాదవ్ బౌలింగ్ వేశాడు. పంజాబ్ బ్యాటర్ లివింగ్ స్టోన్ భారీ షాట్‌ కొట్టాడు. బంతి నేరుగా బౌండరి లైన్‌ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న అన్రిచ్ నోర్జే చేతిలో పడగా దాన్ని జారవిడిచాడు. దీంతో కుల్దీప్ కోపంతో ఊగిపోయాడు. తెలికైన క్యాచ్ విడిచావంటూ నోర్జే వైపు చూస్తూ గట్టిగా అరిచాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. pic.twitter.com/5fMNbJv9mG — ChhalRaheHainMujhe (@ChhalRahaHuMain) … Read more

  తొక్క తీస్తా… రాజస్థాన్‌ రాయల్స్‌కు RRR టీం వార్నింగ్

  SRHతో ఓటమి తర్వాత రాజస్థాన్ రాయల్స్ పెట్టిన ఓ ట్వీట్ విమర్శలు ఎదుర్కొంటోంది. కెప్టెన్ సంజూ శాంసన్(SSS) RRR కంటే గ్రేట్ (SSS>RRR) అని పోస్ట్ పెట్టింది. దీనిపై RRR మూవీ ఫ్యాన్స్ రాజస్థాన్ రాయల్స్ జట్టును ఏకిపారేస్తున్నారు. దేశానికి ఆస్కార్ తెచ్చిన RRRను అవమానిస్తారా? అని కామెంట్ చేస్తున్నారు. అటు RRR మూవీ టీం సైతం ఘాటుగా స్పందించింది. ఆ ట్వీట్‌గా రిప్లైగా వెంకీ సినిమాలో బ్రహ్మానందం కొట్టే వీడియోను పోస్ట్ చేసింది. DVV దానయ్య టీం సైతం ఇడియట్ మూవీలోని ‘తొక్క … Read more

  చెన్నై రివేంజ్ తీర్చుకుంటుందా..?

  ఐపీఎల్‌లో నేడు రాజస్థాన్ రాయల్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. చెన్నైలో ఈ రెండు జట్లు తలపడగా 3 పరుగుల తేడాతో రాజస్థాన్ గట్టెక్కింది. సీఎస్‌కేని సొంతగడ్డపై ఓడించింది. ఇప్పుడు జైపుర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం ఇందుకు ఆతిథ్యం ఇస్తోంది. వరుసగా 3 విజయాలతో చెన్నై దూకుడు మీద ఉంది. మరోవైపు, గత 2 మ్యాచుల్లో రాజస్థాన్ పరాభవం చవిచూసింది. ఈ క్రమంలో సొంత మైదానంలో చెన్నైపై గెలిచి తిరిగి విన్ ట్రాక్ ఎక్కుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే విన్నింగ్‌ జోన్‌లో ఉన్న … Read more

  ధోనీ చెబితే వినని వారుంటారా..!

  [VIDEO](url): 2011లో భారత్‌కు వన్డే వరల్డ్‌కప్ అందించిన కెప్టెన్ ఎం.ఎస్ ధోనీ. మైదానంలో శాంతంగా ఉంటూ ఎత్తుకు పై ఎత్తులు వేస్తుంటాడు. ప్రత్యర్థి బలహీనతను గుర్తించి బోల్తా కొట్టిస్తాడు. అందుకే ధోనీ నుంచి విలువైన సలహాలు తీసుకోవడానికి చాలా మంది ఎదురు చూస్తుంటారు. ఇప్పటికీ ఆ క్రేజ్ తగ్గలేదు. నిన్న జరిగిన చెన్నై, హైదరాబాద్ మ్యాచ్ అనంతరం సన్‌రైజర్స్ ఆటగాళ్లతో ధోనీ కాసేపు ముచ్చటించాడు. ఈ క్రమంలో వారికి విలువైన సలహాలు అందించాడు. ధోనీ చెబుతున్నంత సేపు క్రమశిక్షణతో, శ్రద్ధగా వారు విన్నారు. ధోనీ … Read more

  వెళ్లి గల్లి క్రికెట్ ఆడుకో..SRH బ్యాటర్‌పై ట్రోల్స్

  సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఉప్పల్‌ వేదికగా నిన్న ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయిన సంగతి తెలిసిందే.SRH ఓటమికి అబ్దుల్ సమద్ దారుణ ప్రదర్శన కారణమని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. SRH విజయానికి చివరి 5 ఓవర్లలో 60 పరుగులు కావాలి. ఈ క్రమంలో సమద్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగి కేవలం 9 పరగులే చేశాడు. దీంతో SRH ఫ్యాన్స్ సమద్‌ను ట్రోల్ చేస్తున్నారు. వెళ్లి గల్లి క్రికెట్ ఆడుకో పో అంటూ కామెంట్ చేస్తున్నారు. #MumbaiIndians When you realize you … Read more

  షేక్ హ్యాండ్ ఇచ్చుకోని కోహ్లీ, గంగూలీ

  [VIDEO:](url) గంగూలీ, విరాట్ మధ్య నేటికీ విభేదాలు కొనసాగుతున్నట్లే కనిపిస్తోంది. తన వన్డే కెప్టెన్సీ వేటు విషయంలో అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీనే కారణమని విరాట్ గతంలో ఆరోపించారు. అయితే, ఈ మనస్పర్దలు అలాగే ఉన్నట్లున్నాయి. బెంగుళూరు, ఢిల్లీ మ్యాచ్ సందర్భంగా ఇది బయటపడింది. మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు షేక్ హ్యాండ్ చేసుకున్నారు. ఈ క్రమంలో గంగూలీ దగ్గరపడుతున్న సమయంలో కోహ్లీ పట్టించుకోకుండా ముందుగా ఉన్న పాంటింగ్‌తో మాట్లాడాడు. దీంతో పాంటింగ్ వెనకనుంచి దాటుకుని గంగూలీ మరొక ఆటగాడితో కరచాలనం చేస్తూ … Read more

  రుతురాజ్ అద్భుత ఫీల్డింగ్ చూశారా?

  [VIDEO:](url) సీఎస్కే ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుత ఫీల్డింగ్ ఇప్పుడు నెట్టింట ప్రశంసలు అందుకుంటోంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచులో రుతురాజ్ ఓ బౌండరీని ఆపిన తీరు ఆశ్చర్యానికి గురి చేసింది. 19వ ఓవర్లో షార్ట్ థర్డ్ మ్యాన్ దిశగా బంతిని స్కూప్ చేశాడు. దీంతో బాల్ బౌండరీ వెళ్తుందని అంతా ఊహించారు. కానీ, డీప్ బ్యాక్‌వర్డ్ పాయింట్ నుంచి దూసుకుంటూ వచ్చిన రుతురాజ్ బాల్‌ని ఆపాడు. కీలక సమయంలో 3 పరుగులు సేవ్ చేశాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. … Read more

  ‘నాటు నాటు’కు స్టెప్పులేసిన రష్మిక

  [VIDEO:](url) ఐపీఎల్ ఆరంభ వేడుకల్లో హీరోయిన్లు రష్మిక మందన్న, తమన్నా అదరగొట్టారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ సాంగ్‌‌కి రష్మిక పర్ఫార్మ్ చేసింది. బ్యూటిఫుల్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఈ నేషనల్ క్రష్ తన దైన స్టైలులో హుక్ స్టెప్ వేసింది. పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా’ సాంగ్‌తో పాటు ‘సామి సామి’ సాంగ్‌కి ఈ ముద్దుగుమ్మలు స్టెప్పులేశారు. తొలుత స్టేజిపైకి ఎంట్రీ ఇచ్చిన మిల్కీ బ్యూటీ తమన్నా వివిధ పాటలకు కాలు కదిపింది. అంతకుముందు స్టార్ సింగర్ అర్జిత్ సింగ్ తన మ్యాజికల్ వాయిస్‌తో ఆడియెన్స్‌ని … Read more